భారత్తో మాకున్నది అదొక్కటే సమస్య: పాక్ ప్రధాని ఇమ్రాన్
- మోదీ తన మెజారిటీని శాంతి చర్చల కోసం ఉపయోగించాలి
- కశ్మీర్ తప్ప ఆ దేశంతో మాకు విభేదాలు లేవు
- ఎన్నికల సమయంలో భారత్లో పాక్ వ్యతిరేక భావాలు
నిజానికి భారత్లో ఎన్నికలు జరగడానికి ముందు నుంచీ చర్చల కోసం ప్రయత్నిస్తున్నామని, అయితే, ఎన్నికల సమయంలో భారత్లో పాక్ వ్యతిరేక భావాలు నెలకొన్నాయని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కాబట్టి పాక్ ఇస్తున్న అవకాశాన్ని భారత్ వినియోగించుకుంటుందని భావిస్తున్నట్టు ఇమ్రాన్ పేర్కొన్నారు.