ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తాం: జేడీయూ
- పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న బీజేపీ
- రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తామని జేడీయూ స్పష్టం
- ముస్లింలలో చైతన్యం తీసుకురావాలని సూచన
అదొక సున్నిత అంశమని, ఈ సమస్య పరిష్కారానికి ముస్లింలలో చైతన్యం తీసుకురావడానికి యత్నించాలని ఆయన కేంద్రానికి సూచించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించారు. ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ, అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలను చర్చల రూపంలో కానీ, కోర్టు ఆదేశాల ద్వారా కానీ పరిష్కరించుకోవాలన్నారు.