ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్ గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఎలా?: ఎమ్మెల్యే రోజా
    Tue 16:11

    జగన్ గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఎలా?: ఎమ్మెల్యే రోజా

    • రేపటి నుంచి  ఏపీ అసెంబ్లీ సమావేశాలు
    • ఈరోజు విజయవాడ చేరుకున్న రోజా
    • ఇప్పటికే ఎన్నో పోస్టులు ఛానెల్స్ వాళ్లు ఇచ్చేశారు
    Read full story
  • రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు
    Thu 10:14

    రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

    • రష్యా చమురు కొనుగోళ్లపై నెల రోజుల పాటు ఆంక్షల సడలింపు
    • కొరత ఎదుర్కొంటున్న దేశాల అభ్యర్థన మేరకు ఆంక్షలు సడలించినట్లు వెల్లడి
    • వివిధ దేశాలు అమెరికాను సంప్రదించాయన్న మంత్రి స్కాట్ బెసెంట్
    Read full story
  • నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
    Thu 10:12

    నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన
    • రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు
    • ఈ ప్రాజెక్టుల ద్వారా 2,100 మందికి ఉద్యోగ అవ‌కాశాలు
    • రెండేళ్లలో పూర్తికానున్న ప్రాజెక్టుల నిర్మాణం
    Read full story
  • కుప్పకూలిన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో బేర్‌మన్న మార్కెట్
    Thu 10:10

    కుప్పకూలిన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో బేర్‌మన్న మార్కెట్

    • బలహీన అంతర్జాతీయ సంకేతాలతో మార్కెట్లకు భారీ నష్టం
    • 670 పాయింట్లకు పైగా పతనమై 77,845 వద్దకు సెన్సెక్స్
    • ఫార్మా, ఆయిల్, గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు డల్
    Read full story
  • మందుబాబుల రక్తం దోమలకు ఎందుకంత ఇష్టం?.. ఇదిగో సైన్స్ చెప్పిన నిజం!
    Thu 10:07

    మందుబాబుల రక్తం దోమలకు ఎందుకంత ఇష్టం?.. ఇదిగో సైన్స్ చెప్పిన నిజం!

    • మద్యం సేవించిన వారి వైపు దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయంటున్న‌ అధ్యయనాలు
    • బీర్ తాగిన వారిని దోమలు కుట్టే ప్రమాదం 1.35 రెట్లు ఎక్కువని తేల్చిన‌ ఒక పరిశోధన
    • దోమలను ఆకర్షించే ఆల్కహాల్ వల్ల పెరిగే శరీర ఉష్ణోగ్రత, కార్బన్ డయాక్సైడ్
    • శరీరంపై చెమట, రసాయనాల్లో వచ్చే మార్పులు కూడా దోమలను ఆకర్షించేందుకు కారణం
    Read full story
  • తమిళనాట కొత్త శకం.. 50 ఏళ్ల రాజకీయాలకు విజయ్ పార్టీతో సవాల్
    Thu 10:02

    తమిళనాట కొత్త శకం.. 50 ఏళ్ల రాజకీయాలకు విజయ్ పార్టీతో సవాల్

    • దశాబ్దాల ద్విముఖ పోరుకు నటుడు విజయ్ పార్టీతో తెర
    • డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ మధ్య త్రిముఖ పోటీ
    • యువత, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు విజయ్ పార్టీ ప్రత్యేక హామీలు
    • రెండు ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకులను చీల్చి కింగ్ మేకర్‌గా మారే అవకాశం
    Read full story
  • రాజమండ్రి సమీపంలో పులి సంచారం.. ధ్రువీకరించిన అటవీశాఖ
    Thu 09:58

    రాజమండ్రి సమీపంలో పులి సంచారం.. ధ్రువీకరించిన అటవీశాఖ

    • రాజమండ్రి సమీపంలోని పాండవుల మెట్టపై పులి సంచారం
    • పులి అడుగుజాడలను గుర్తించి నిర్ధారించిన అటవీశాఖ అధికారులు
    • చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు 
    • పశువులను మేతకు తీసుకురావద్దని, రాత్రుళ్లు ఒంటరిగా తిరగవద్దని హెచ్చరిక
    • పులి కదలికలపై నిఘా ఏర్పాటు 
    Read full story
  • తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
    Thu 09:55

    తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

    • 32 డిమాండ్లతో 21 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికులు
    • బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు
    • హైదరాబాద్‌లో సర్వీసులు పెంచిన మెట్రో రైలు
    Read full story
  • వాన శబ్దానికి వేగంగా మొలకెత్తే విత్తనాలు.. ఎంఐటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు!
    Thu 09:53

    వాన శబ్దానికి వేగంగా మొలకెత్తే విత్తనాలు.. ఎంఐటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

    • వర్షం అలికిడి వింటే విత్తనాలు వేగంగా మొలకెత్తుతాయని పరిశోధనలో వెల్లడి
    • ఎంఐటీ శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాల్లో 30-40 శాతం వేగంగా అంకురోత్పత్తి
    • విత్తనాల్లోని 'స్టాటోలిత్' కణాలపై వర్షపు శబ్ద తరంగాల ప్రభావం
    • భూమి పైపొరల్లో ఉన్న విత్తనాలకు ఇది మేలు చేస్తుందని వెల్లడి
    Read full story
  • ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న ఏపీ హైకోర్టు కొత్త సీజే జస్టిస్ లిసా గిల్
    Thu 09:46

    ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న ఏపీ హైకోర్టు కొత్త సీజే జస్టిస్ లిసా గిల్

    • ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులు
    • రేపు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
    • ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ లీసా గిల్
    • సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV