సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే హైలైట్!
- ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం
- క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం
- జగన్ సంచలన నిర్ణయం!
నష్టాలతో ఉన్న ఆర్టీసీని ఆదుకునే క్రమంలో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, అయితే విలీన ప్రక్రియ విధివిధానాల కోసం ఆర్థిక, రవాణాశాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. నిపుణుల సలహాలు, అభిప్రాయాలు కూడా తీసుకోనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ భేటీలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.