ధోనీ 'బలిదాన్' తీయవద్దు... ఐసీసీ మెడలు వంచుదాం... క్రికెట్ ఫ్యాన్స్ వేలాది కామెంట్లు!
- వరల్డ్ కప్ ను బహిష్కరించి వచ్చేయండి
- దేశంలో ఇంకో ఐపీఎల్ ఆడుకుందాం
- లోగోను మాత్రం తీయవద్దంటున్న ఫ్యాన్స్
టోర్నీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుని, ఇండియాలో మరో ఐపీఎల్ ఆడుకుందామని అంటున్నారు. ఈ లోగో తీసేస్తే, అసలు మ్యాచ్ లు చూడవద్దని ఒకరు, ఆటకన్నా దేశ గౌరవమే ముఖ్యమని మరికొందరు, ధోనీ గుండెల్లోంచి భారత సైన్యాన్ని తొలగించలేరని ఇంకొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు 'ధోనీ కీప్ ది గ్లోవ్' పేరిట హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు తెగ ట్రెండింగ్ లో ఉంది.