స్పీకర్ తీరుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపాటు!
- ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రహస్య భేటీ ఎందుకు?
- హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది
- సీఎల్పీ విలీనంపై ఎలా నిర్ణయం తీసుకుంటారు?
ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ రహస్యంగా ఎందుకు కలిశారు? స్పీకర్ ను కలిసేందుకు తమకు ఎందుకు సమయమివ్వడం లేదు? అంటూ ఉత్తమ్ నిప్పులు చెరిగినట్టు సమాచారం. ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా, సీఎల్పీ విలీనంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ఉత్తమ్ మండిపడ్డారు.