భద్రాచలాన్ని ఏపీలో విలీనం చేసేందుకు సన్నాహాలు.. అంగీకరించిన కేసీఆర్?
- కేసీఆర్, జగన్‌ల భేటీలో అంగీకారం
- 2014లోనే పోలవరం ముంపు మండలాల విలీనం
- విలీన విషయంలో కేంద్రం కూడా సానుకూలం
ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు 2014లో ఏపీలో విలీనమైన విషయం తెలిసిందే. ఇప్పుడు భద్రాచలాన్ని ఏపీలో విలీనం చేసే విషయంలో కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది.