Tue 11:51 వైజాగ్ లో టెస్ట్, హైదరాబాద్ లో టీ-20... 2020 మార్చి వరకూ టీమిండియా షెడ్యూల్ విడుదల! ఇండియాలో పర్యటించనున్న పలు దేశాలు ఫ్రీడమ్ ట్రోఫీతో ప్రారంభం కానున్న 2019-20 సీజన్ ఇండియాకు రానున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆస్ట్రేలియా Read full story
Mon 17:09 అమెరికాను నమ్మలేం.. రెండో విడత చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ఇరాన్ అమెరికా వైరుధ్యపూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శ ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేయడమే ఇందుకు నిదర్శనమన్న ఇరాన్ అమెరికాపై నమ్మకం లోపించిందని, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత అని స్పష్టం Read full story
Mon 17:08 ప్రతి రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా దక్షిణ కొరియాతో భాగస్వామ్యం: ప్రధాని మోదీ మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇరుదేశాల సంబందాలు బలోపేతం అయ్యే దిశగా పలు ఒప్పందాలు ప్రతి రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా భాగస్వామ్యం Read full story
Mon 16:45 హరీశ్ రావు ఢిల్లీ పర్యటన వెనుక పెద్ద ప్రణాళికే ఉంది: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ బయటకు వస్తుంటే.. హరీశ్ ఢిల్లీకి వెళ్లరన్న చామల తన భవిష్యత్తుపై హరీశ్ స్పష్టతతో ఉన్నారని వ్యాఖ్య జీవన్ రెడ్డి చేరిక వల్ల బీఆర్ఎస్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువన్న చామల Read full story
Mon 16:40 హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ ఏమన్నదంటే? రెండు రోజుల క్రితం భారత జెండా కలిగిన నౌకలపై కాల్పులు కాల్పులు జరిపింది మా బలగాలేనా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయన్న ఇరాన్ Read full story
Mon 16:37 పశ్చిమాసియా టెన్షన్: లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చివరి గంటలో ఆవిరైన లాభాలు భారీగా 10.5 శాతం పెరిగిన ఇండియా వీఐఎక్స్ సూచీ పీఎస్‌యూ బ్యాంకింగ్, మీడియా షేర్లు రాణించగా, ఐటీ, రియల్టీ డీలా నిఫ్టీకి 24,400 - 24,500 జోన్ కీలక నిరోధమన్న నిపుణులు Read full story
Mon 16:25 రేపు రాజస్థాన్‌లో మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో నేడు భారీ అగ్నిప్రమాదం రాజస్థాన్ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం ప్రధాని మోదీ ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ఘటన మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదంలో ప్రాణనష్టంపై అధికారిక ప్రకటన లేదు ప్రారంభోత్సవ కార్యక్రమంపై నెలకొన్న అనిశ్చితి Read full story
Mon 16:24 మూడు పూటలా అన్నమే... అయినా కండలు తిరిగిన దేహం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వర్కర్ స్టోరీ! కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకుంటున్న చెన్నై భవన నిర్మాణ కార్మికుడు వ్యాయామం, ఆహార నియమాలతోనే సాధ్యమన్న వర్కర్ రోజుకు మూడు పూటలా అన్నం, కూరగాయలతో కూడిన సాధారణ భోజనం ప్రొటీన్ పౌడర్లు, స్టిరాయిడ్స్ వంటివి ఎప్పుడూ తీసుకోలేదని వెల్లడి వారానికి ఐదు రోజులు క్రమం తప్పని వ్యాయామం, 7 గంటల నిద్ర Read full story
Mon 16:20 భారత రాజకీయాల్లో చంద్రబాబు సూపర్ స్టార్: బుద్దా వెంకన్న తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు చంద్రబాబు అన్న బుద్దా వెంకన్న ఏ నాయకుడికి లేనంత క్రేజ్ చంద్రబాబుకు ఉందని కితాబు జాతీయ స్థాయిలో పెద్ద పదవులు వద్దని రాష్ట్రానికి సేవ చేస్తున్నారని వ్యాఖ్య Read full story
Mon 16:03 విజయ్ దేవరకొండ-శౌర్యువ్ చిత్రం ప్రారంభం.. ముహూర్తం షాట్ కు నాని క్లాప్ శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభం పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో నాని తొలి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాని ఈ సినిమా కోసం నా సర్వస్వం ఇస్తానన్న విజయ్ దేవరకొండ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం Read full story