Mon 12:28 ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన భారీ వర్షం! ఉదయం 10 గంటల నుంచి వర్షాలు ఉపరితల ద్రోణి కారణంగా వానలు ముందే హెచ్చరించిన అధికారులు Read full story
Tue 07:38 ధురంధర్ చిత్రం ద్వారా బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన డైలాగ్ ఇదే! దురందర్ 3 సీక్వెల్ రాకపోవచ్చన్న నటుడు రాకేశ్ బేడీ వ్యాఖ్య సినిమా భారీ విజయం సాధించినా మూడో భాగంపై అనుమానం తన 'బచ్చా హై తూ మేరా' డైలాగ్ వైరల్ కావడంపై స్పందన Read full story
Tue 07:36 బౌలర్ల వైఫల్యమే కొంపముంచింది.. ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం మిడిల్ ఓవర్లలో ఎక్కువ పరుగులివ్వడమే ఓటమికి కారణమన్న కెప్టెన్ గిల్ 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి ముంబైని గెలిపించిన తిలక్ వర్మ లక్ష్య ఛేదనలో విఫలమైన గుజరాత్ 4 వికెట్లతో చెలరేగిన ముంబై బౌలర్ అశ్వని Read full story
Tue 07:22 హైదరాబాద్‌లో విచిత్రం.. దశదిన కర్మ కోసం కాకి కొనుగోలు పురానాపూల్ శ్మశానవాటికలో విచిత్ర ఘటన పిండం ముట్టడానికి రాని కాకులు గంటల తరబడి నిరీక్షించిన కుటుంబ సభ్యులు చివరికి కాకిని కొనుగోలు చేసి ఆచారం పూర్తి Read full story
Tue 07:09 తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. నేటి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చర్చలకు ప్రభుత్వం నుంచి స్పందన కరవు సమ్మెకు జేఏసీతో పాటు ఇతర కార్మిక సంఘాల పూర్తి మద్దతు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన ప్రభుత్వం Read full story
Tue 06:55 శ్రీలంక టీ20 కెప్టెన్ పై పాక్ క్రికెట్ బోర్డు నిషేధం ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్ వీడినందుకు శనకపై ఏడాది నిషేధం ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు తేల్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్ 2027 సీజన్‌లో ఆడేందుకు అనర్హుడుగా ప్రకటన తన నిర్ణయం పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన శ్రీలంక కెప్టెన్ ఇటీవల ముజరబానీపైనా ఇలాంటి చర్యే తీసుకున్న పీసీబీ Read full story
Tue 06:45 చెన్నై సిటీలో హోరెత్తిన చంద్రబాబు రోడ్ షో తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు చెన్నైలోని అన్నానగర్ లో చంద్రబాబు రోడ్ షో ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు, అభిమానులు ఎన్డీయే కూటమి అభ్యర్ధులను గెలిపించాలని ప్రజలకు పిలుపు Read full story
Tue 06:37 ఐపీఎల్ 2026: తిలక్ వర్మ మెరుపు శతకం.. 18 ఏళ్ల రికార్డు సమం 45 బంతుల్లోనే సెంచరీ బాదిన తిలక్ వర్మ 2008లో సీఎస్కేపై సనత్ జయసూర్య నెలకొల్పిన రికార్డు సమం ఆ తర్వాతి స్థానంలో కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ Read full story
Mon 23:26 ఎట్టకేలకు ముంబై మళ్లీ గెలిచింది... గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ వరుసగా 4 ఓటముల తర్వాత గెలిచిన ముంబై ఇండియన్స్ విధ్వంసక సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ చేధనలో చేతులెత్తేసిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు నాలుగు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించిన అశ్వని కుమార్ గుజరాత్‌పై 99 పరుగుల భారీ తేడాతో ముంబై ఘన విజయం Read full story
Mon 23:08 ప్రకాశ్ రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి రాముడిపై ప్రకాశ్ రాజ్ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల వీడియో లింక్ పోలీసులకు అందజేత ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి Read full story