ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాక్ లో భారత్ ఇఫ్తార్ విందు... అతిథులను వేధించిన పాకిస్థాన్ సెక్యూరిటీ!
    Sun 11:29

    పాక్ లో భారత్ ఇఫ్తార్ విందు... అతిథులను వేధించిన పాకిస్థాన్ సెక్యూరిటీ!

    • ఇస్లామాబాద్ లోని హోటల్ లో విందు
    • భద్రత పేరిట అతిథులకు వేధింపులు
    • క్షమాపణ చెప్పిన భారత రాయబారి
    Read full story
  • రేపు వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన... వివరాలు ఇవిగో!
    Wed 17:28

    రేపు వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన... వివరాలు ఇవిగో!

    • 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ
    • గత ప్రభుత్వ రీసర్వే తప్పులను సరిదిద్దుతున్న కూటమి సర్కార్
    • ఇప్పటివరకు 22.79 లక్షల కొత్త పాసు పుస్తకాలు అందజేత
    • భూ రికార్డుల భద్రతకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగం
    Read full story
  • పవన్ నాకు ఒక శిఖరంలా కనిపించారు... కర్మయోగిని చూశాను: దర్శకుడు బాబీ
    Wed 17:27

    పవన్ నాకు ఒక శిఖరంలా కనిపించారు... కర్మయోగిని చూశాను: దర్శకుడు బాబీ

    • డిప్యూటీ సీఎం అయినా పవన్ లో మార్పు రాలేదన్న బాబీ
    • నేను వెళ్లేసరికి చిరునవ్వులు చిందిస్తున్న రుషిలా కనిపించారని వ్యాఖ్య
    • సౌకర్యాలను వదులుకుని నమ్మిన సిద్ధాంతాల కోసం బతుకుతున్నారని కితాబు
    Read full story
  • తమిళనాడులో ఈసీ కొరడా... సీఎస్‌పై బదిలీ వేటు, కొత్త సీఎస్‌గా సాయికుమార్
    Wed 17:16

    తమిళనాడులో ఈసీ కొరడా... సీఎస్‌పై బదిలీ వేటు, కొత్త సీఎస్‌గా సాయికుమార్

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ కీలక చర్యలు
    • ప్రస్తుత సీఎస్ మురుగానందంపై వేటు, కొత్త సీఎస్‌గా ఎం. సాయికుమార్
    • డీవీఏసీ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ సందీప్ మిట్టల్ నియామకం
    • బదిలీ అయిన అధికారులకు ఎన్నికల విధులు వద్దని స్పష్టం
    • నిష్పక్షపాత ఎన్నికల కోసమే ఈ చర్యలని తెలిపిన ఈసీ
    Read full story
  • కాల్పుల విరమణకు అంగీకారం... గంటల్లోనే ఇరాన్ కీలక ఆయిల్ రిఫైనరీపై దాడి
    Wed 17:15

    కాల్పుల విరమణకు అంగీకారం... గంటల్లోనే ఇరాన్ కీలక ఆయిల్ రిఫైనరీపై దాడి

    • లావన్ ద్వీపంలోని చమురు శుద్ధి కేంద్రాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడి
    • ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఎన్ఐఓఆర్డీసీ
    • ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టీకరణ
    Read full story
  • రోడ్ల నిర్మాణంతోనే జాతి నిర్మాణం, ఆర్థిక ప్రగతి: సీఎం చంద్రబాబు
    Wed 17:06

    రోడ్ల నిర్మాణంతోనే జాతి నిర్మాణం, ఆర్థిక ప్రగతి: సీఎం చంద్రబాబు

    • రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం
    • పోర్టులను అనుసంధానిస్తూ ఈస్ట్-వెస్ట్ కారిడార్ అభివృద్ధికి ప్రణాళికలు
    • గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశం
    • తక్కువ రవాణా వ్యయం కోసం ఈవీ బస్సుల వినియోగం పెంచాలని సూచన
    • ప్రధాన నగరాలకు ఔటర్ కారిడార్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని నిర్దేశం
    Read full story
  • బేగంపేటలో పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం
    Wed 17:05

    బేగంపేటలో పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం

    • శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై అదే సంస్థలో పనిచేస్తున్న నసీముద్దీన్ అత్యాచారం
    • గతేడాది జనవరిలో తొలిసారి అత్యాచారం
    • ఫొటోలు, వీడియోలను చూపించి బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దోపిడీ
    Read full story
  • మే నెలలో 14 వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రచారం.. స్పందించిన అమెజాన్
    Wed 16:50

    మే నెలలో 14 వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రచారం.. స్పందించిన అమెజాన్

    • అమెజాన్ భారీగా ఉద్యోగ కోతకు సిద్ధమవుతోందంటూ వార్తలు
    • తొలగింపు వార్తలను ఖండించిన అమెజాన్
    • ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడి
    Read full story
  • గత్యంతరం లేకే అమెరికా దిగొచ్చింది: భారత్‌లో ఇరాన్ రాయబారి
    Wed 16:45

    గత్యంతరం లేకే అమెరికా దిగొచ్చింది: భారత్‌లో ఇరాన్ రాయబారి

    • మా షరతులు ఒప్పుకుంటేనే శాశ్వత శాంతి అని స్పష్టీకరణ
    • అణ్వాయుధాలు తమ మత విశ్వాసాల ప్రకారం 'హరాం' అని స్పష్టీకరణ
    • గల్ఫ్‌లో ఉద్రిక్తతలకు అమెరికా జోక్యమే కారణమని ఆరోపణ 
    • పొరుగు దేశాలపై కాకుండా అమెరికా స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడి
    Read full story
  • వాటికి దూరంగా ఉండండి: యువతకు రజనీకాంత్ కీలక సూచన
    Wed 16:44

    వాటికి దూరంగా ఉండండి: యువతకు రజనీకాంత్ కీలక సూచన

    • సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో చేయవద్దన్న రజనీ
    • డ్రగ్స్, మద్యంకు బానిస కావద్దని హితవు
    • అలవాట్లు సరిగ్గా లేని స్నేహితులకు దూరంగా ఉండాలని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV