నెల్లూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తను కత్తులతో నరికి చంపిన దుండగులు!
- నెల్లూరు జిల్లా మడమలూరులో ఘటన
- నిన్న రాత్రి శ్రీనివాసులుపై దాడి
- మృతదేహం పోస్ట్ మార్టంకు తరలింపు
ఈరోజు ఉదయం శ్రీనివాసులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.