అది అనుకోకుండా జరిగిన ఘటన...జగన్పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్
- సమస్యలు వివరించుదామని వెళ్లాను...కంగారులో కత్తి తగిలింది
- నేను జగన్ అభిమానిని
- జగన్ సీఎం అవుతుండడంతో చాలా ఆనందంగా ఉంది
ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను జగన్ అభిమానినని, అటువంటి తప్పు చేశానని నిరూపిస్తే తల నరుక్కొంటానని అన్నాడు. ఆరోజు ఘటనానంతరం అక్కడి వారు నన్ను కొడుతుంటే జగనే రక్షించారని, ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే ఆయన దయేనన్నారు. అటువంటి మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.