ఎన్డీయేలో జోష్ పెంచిన ఎగ్జిట్ పోల్స్.. రేపు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ!
- బీజేపీకే పట్టం కట్టిన సర్వేలు
- 21న సమావేశం కానున్న ఎన్డీయే నేతలు
- 22న యూపీయే నేతలతో సోనియా భేటీ
మరోవైపు, ఈ నెల 22న యూపీఏ నేతలు కూడా సమావేశం కానున్నారు. యూపీఏతో కలిసి వచ్చే పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సోనియా గాంధీ సారథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశం ఏర్పాటు వెనక ఏపీ సీఎం చంద్రబాబు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.