01 Sun 12:53 బెంగాల్‌లో పెచ్చరిల్లిన హింస : తుది విడత పోలింగ్ సందర్భంగా పలుచోట్ల అలజడి రాష్ట్రంలోని 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ చాలా కేంద్రాల్లో ఆలస్యంగా మొదలైన ప్రక్రియ ఈవీఎంలు పనిచేయక ఇబ్బందులు
02 Fri 11:22 చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ పై అనుచిత వ్యాఖ్యలు.. కొడాలి నానిపై విచారణకు ఏపీ ప్రభుత్వం అనుమతి 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నాని అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో నానిపై విచారణకు అనుమతిని ఇవ్వని వైసీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు విచారణకు అనుమతించిన ప్రభుత్వం
03 Fri 11:10 ఇంటర్‌తో చదువు ఆపేస్తేనే మంచిదా? ప్రముఖ ఇన్వెస్టర్ కీలక వ్యాఖ్యలు భారత విద్యా వ్యవస్థలోని లోపాలపై సౌరభ్ ముఖర్జియా విమర్శలు 100 మంది గ్రాడ్యుయేట్లలో ముగ్గురికే అదే ఏడాది ఉద్యోగం వస్తోందని వెల్లడి డిగ్రీ కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యం ఉందని వ్యాఖ్య మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు కాలేజీల్లో అందడం లేదని విశ్లేషణ సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యం విద్యార్థుల్లో పెరగాలని సూచన
04 Fri 11:06 ముంబై మెట్రో అద్భుతం.. భారత్ నుంచి అమెరికా నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ వీడియో వైరల్ ముంబై మెట్రో ప్రయాణంపై అమెరికన్ మహిళ ప్రశంసలు టికెట్ ధర, శుభ్రత, మహిళల కంపార్ట్‌మెంట్‌కు ఆశ్చర్యం న్యూయార్క్ సబ్‌వే కంటే ముంబై మెట్రో చాలా మేలని వ్యాఖ్య
05 Fri 11:03 వాట్సాప్‌లో ఈ నంబర్‌తో వచ్చేదే అసలైన సమాచారం.. నీట్ మెసేజ్‌లపై ఎన్‌టీఏ క్లారిటీ! వాట్సాప్ ద్వారా నీట్ రీ-ఎగ్జామ్ సమాచారం అధికారిక నంబర్ ప్రకటించిన ఎన్‌టీఏ ఫేక్ మెసేజ్‌లపై హెచ్చరిక బ్లూ టిక్ ఉన్నదే అసలు ఖాతా ఓటీపీలు, డబ్బులు అడగమని స్పష్టీకరణ
06 Fri 10:58 జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. వీడని ఉత్కంఠ.. సీసీ కెమెరాలో రికార్డయిన పెంపుడు కుక్క కీలక దృశ్యాలు 13 రోజులు గడిచినా వీడని తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ కేసులో కీలకంగా మారిన పెంపుడు శునకం కదలికలు, మృతి సీసీటీవీ ఫుటేజ్‌లో చిన్నారి కనపడకుండా పోయిన రోజు కుక్క ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, అనుమానితులపై దృష్టి చిన్నారి తల్లిదండ్రులను భయపెట్టిన నకిలీ జ్యోతిష్యుడి అరెస్ట్
07 Fri 10:54 మనకు ఎప్పటికీ ఆయనే స్ఫూర్తి: రాహుల్ బర్త్‌డే సందర్భంగా రేవంత్ విషెస్ నేడు రాహుల్ గాంధీ పుట్టినరోజు దేశ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు దేశానికి రాహుల్ సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించిన రేవంత్
08 Fri 10:51 ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్! ఝార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఓటింగ్ చెరో స్థానాన్ని గెలుచుకున్న జేఎంఎం, ఎన్‌డీఏ కూటమి 56 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా ఓటమి ఎన్‌డీఏ మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని గెలుపు కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, సీపీఎం ద్రోహం చేశాయన్న కాంగ్రెస్
09 Fri 10:39 ఐటీ షేర్లలో ‘బ్లడ్ బాత్’.. కారణమిదే..! ఇన్ఫోసిస్ షేర్ విలువ 8 శాతం పతనం 6 శాతం నష్టాల్లో టీసీఎస్ షేర్లు ఆదాయ వృద్ధి అంచనాల్లో యాక్సెంచర్ కోత ప్రభావం అమెరికాలో ఐటీ వ్యాపార డిమాండ్‌పై ఆందోళన
10 Fri 10:35 ‘2016లో నన్ను అసహ్యించుకున్నారు, ఇప్పుడేమో నక్క వినయాలు’.. మెటా, అమెజాన్ బాసులపై ట్రంప్ సెటైర్లు! ‘రెజీమ్ చేంజ్’ పుస్తకంలో ట్రంప్ ప్రైవేట్ సంభాషణల బహిర్గతం 2024 ఎన్నికల విజయం తర్వాత జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ఎగతాళి చేసినట్లు వెల్లడి ట్రంప్ ప్రచార నినాదాన్ని జుకర్‌బర్గ్‌కు కుమార్తె లేఖ దానిని ఇతరులకు చూపిస్తూ ట్రంప్ వెక్కిరింపు అధికారంలోకి వచ్చాక ‘ఫస్ట్ క్లాస్ బతిమిలాట’గా మస్క్ ముందు అభివర్ణించిన ట్రంప్