‘దంతెవాడ’ దాడులకు ప్రతీకారం.. పంచాయతీ ఆఫీసును పేల్చివేసిన మావోయిస్టులు!
- ఒడిశాలోని మల్కన్ గిరిలో ఘటన
- తిమురుపల్లి పంచాయతీ ఆఫీసు పేల్చివేత
- కూంబింగ్ ముమ్మరం చేసిన భద్రతాబలగాలు
ఈ మేరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) పేరుతో కరపత్రాలను అంటించారు. పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేసిన అనంతరం మావోయిస్టులు అటవీప్రాంతంలోకి పారిపోయారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి కూంబింగ్ ను ముమ్మరం చేశారు.