అతిపెద్ద పార్టీగా అవతరించేది బీజేపీయేనట.. కానీ 150 సీట్లు దాటవట: మమత జోస్యం
- కేంద్రంలో ఏర్పడేది బీజేపీ యేతర ప్రభుత్వమే
- బీజేపీ మమల్ని దారుణంగా అవమానించింది
- ప్రధాని ఎవరో తేలేది ఫలితాల తర్వాతే
బీజేపీ తమను అత్యంత దారుణంగా అవమానించిందని, ఆ పార్టీకి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బెంగాల్‌లోని 42 సీట్లూ తమకే వస్తాయన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలను మమత ఎద్దేవా చేశారు.