కమలహాసన్పై చర్య తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు
- గాడ్సేను తొలి హిందూ ఉగ్రవాదిగా పేర్కొంటూ వ్యాఖ్యలు
- హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పిటిషన్
- ఐపీసీ సెక్షన్ 153-ఏ, 295-ఏ కింద చర్య తీసుకోవాలని వినతి
కమల్‌పై ఐపీసీ సెక్షన్ 153-ఏ, సెక్షన్ 295-ఏ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌దారు కోరారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. మరోవైపు ఇదే అంశంపై బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ కూడా నేడు ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టును ఆశ్రయించారు.