ఏపీ ఇంటర్ బోర్డు ఆఫీసు ఎదుట ఉద్రిక్తత.. ఎస్ఎఫ్ఐ నేతల అరెస్ట్!
- ఏపీలో వేసవిలో అదనపు తరగతులు
- అధికారులకు ఫిర్యాదు చేసేందుకు నేతల యత్నం
- అడ్డుకున్న పోలీసులు. ఇరువర్గాల మధ్య తోపులాట
అయితే పోలీసులు వారిని అధికారులను కలుసుకునేందుకు అనుమతించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా, ఎస్ఎఫ్ఐ నేతలు, సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. కాగా, ఈ విషయంలో తమ ఆందోళనను కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రకటించారు.