‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమాపై పెదవి విరిచిన ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు!
- మీడియా కథనాలు చూసి సినిమాకు వెళ్లా
- కానీ నాకు అవెంజర్స్ అస్సలు నచ్చలేదు
- దానికంటే మన ‘బాహుబలి’ బాగుంది
బాహుబలి సినిమాతో రాజమౌళి సినిమా సాధించిన విజయంపై గర్వపడుతున్నానని చెప్పారు. ఈ మేరకు ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు. గత నెల 26న విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.16,364 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది.