హిందూ దేవుళ్లు ఎంతమంది ఉన్నారు? వాళ్ల పేర్లేమిటో మీకు తెలుసా?: మోదీపై దీదీ ఫైర్
- హిందుత్వాన్ని తామే భుజాలపై మోస్తున్నామని అనుకుంటున్నారు
- దేశంలో ఎన్ని మతాలున్నా ఏకత్వంలో భిన్నత్వమే మూలస్తంభం
- ఇక్కడి ప్రజలు బెంగాల్ సంస్కృతి ఆచరిస్తారు
అసలు, హిందుత్వంలో ఎంతోమంది దేవుళ్లు, దేవతలు ఉన్న విషయం వాళ్లకేమైనా తెలుసా? అని విమర్శించారు. మహంకాళి అవతారాలు ఎన్నో తెలుసా? కనీసం మంత్రాలైనా వచ్చా? లేదా? అంటూ ధ్వజమెత్తారు. అయితే దేశంలో ఎన్నో మతాలున్నా భిన్నత్వంలో ఏకత్వమే భారత సంస్కృతికి మూలస్తంభం అని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అనేక మతాల ప్రజలు ఉన్నారని, వాళ్లు బెంగాల్ సంస్కృతి ఆచరిస్తారని తెలిపారు.