Uttar Pradesh: యోగిని తిరిగి గోరఖ్ పూర్ మఠానికి పంపడం ఖాయం: మాయావతి జోస్యం

  • మోదీ, యోగిని గద్దె దింపే వరకూ విశ్రమించం
  • బీజేపీకి చెడురోజులు మొదలయ్యాయి
  • మోదీ మళ్లీ అధికారంలోకి రాలేరు
ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ, యోగిని గద్దె దింపే వరకూ తాము విశ్రమించమని అన్నారు. యోగిని తిరిగి గోరఖ్ పూర్ మఠానికి పంపుతామని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెడురోజులు మొదలయ్యాయని, మోదీ మళ్లీ అధికారంలోకి రాలేరని జోస్యం చెప్పారు.
Uttar Pradesh
cm
yogi
bsp
mayavati

More Telugu News