Chandrababu: చంద్రబాబు వైఖరి సరిగా లేదు: ఐవైఆర్ కృష్ణారావు

  • కేబినెట్ సమావేశానికి సంబంధించి ఎజెండా ఏంటో?
  • ఎందుకు నిర్వహిస్తున్నారో ఈసీ అనుమతి తీసుకోవాలి
  • ‘పోలవరం’ విషయంలో బాబు మభ్యపెడుతున్నారు
కేబినెట్ సమావేశం నిర్వహణ విషయంలో చంద్రబాబు వైఖరి సరిగా లేదని మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. కేబినెట్ సమావేశానికి సంబంధించి ఎజెండా ఏంటో, ఎందుకు నిర్వహిస్తున్నారనే దానిపై ఈసీ అనుమతి తీసుకోవాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రజలను చంద్రబాబు మభ్య పెడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు చూస్తే మరో ఐదేళ్లయినా ఇది పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు.  
Chandrababu
cabinet
meeting

More Telugu News