పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
- పనుల పురోగతిపై విహంగ వీక్షణం
- అనంతరం అధికారులతో సమీక్ష
- మధ్యాహ్నం అమరావతికి చేరుకోనున్న సీఎం
ఈ పర్యటన అనంతరం మధ్యాహ్నానికి సీఎం అమరావతి చేరుకుంటారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఓటింగ్ సరళి, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతారు. ఈ సమీక్ష అనంతరం ఢిల్లీ బయుదేరి వెళ్లనున్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపు రివ్యూ పిటిషన్పై వివిధ పార్టీల నేతలతో ఆయన సమావేశం కానున్నారు.