గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలి.. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలి!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి
- ఫణి సహాయ చర్యలు, కోడ్ కొనసాగుతున్నాయి
- ఓ నెల రోజులు పరీక్షను వాయిదా వేయలేరా?
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఏపీపీఎస్సీ ఈ గ్రూప్-2 పరీక్షలను మరో నెల రోజుల పాటు వాయిదా వేయలేదా? అని అడిగారు. చూస్తుంటే ఎపీపీఎస్సీ చైర్మన్ దేనికో హడావుడి పడుతున్నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జోక్యం చేసుకుని గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.