ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రమాదంలో చార్మినార్.. కుప్పకూలిపోయిన కొంత భాగం!
    Thu 10:51

    ప్రమాదంలో చార్మినార్.. కుప్పకూలిపోయిన కొంత భాగం!

    • నిన్న రాత్రి ఓ గుమ్మటం నుంచి విరిగిపడ్డ పెళ్లలు
    • ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
    • 1591లో నిర్మించిన చారిత్రక కట్టడం
    Read full story
  • పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం రేపు మృత్యుంజయ హోమం
    Mon 20:55

    పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం రేపు మృత్యుంజయ హోమం

    • చాలాకాలంగా పవన్ కల్యాణ్ కు అనారోగ్య సమస్యలు
    • శనివారం నాడు హైదరాబాదులో శస్త్రచికిత్స జరిగిన వైనం
    • పవన్ కల్యాణ్ కోసం మృత్యుంజయ హోమం
    • అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు
    • ఈ నెల 21న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హోమం
    Read full story
  • పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
    Mon 20:38

    పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం

    • పుట్టినరోజున సీఎంఆర్ఎఫ్ ఫైలుపై చంద్రబాబు సంతకం
    • రూ.56.39 కోట్ల నిధుల విడుదలకు ముఖ్యమంత్రి ఆమోదం
    • 7,074 మంది లబ్ధిదారులకు అందనున్న ఆర్థిక సాయం
    • గత 22 నెలల్లో సీఎం సహాయ నిధి ద్వారా రూ.1298 కోట్లు విడుదల
    • అన్నా క్యాంటీన్‌లో పేదలతో కలిసి అల్పాహారం చేసిన సీఎం
    Read full story
  • జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు... సత్తా చాటిన ఏపీ, తెలంగాణ విద్యార్థులు
    Mon 20:26

    జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు... సత్తా చాటిన ఏపీ, తెలంగాణ విద్యార్థులు

    • జేఈఈ మెయిన్ 2026 సెషన్-2 ఫలితాలు విడుదల
    • దేశవ్యాప్తంగా 26 మందికి 100 పర్సంటైల్
    • వంద పర్సంటైల్ సాధించిన వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు
    • టాప్ 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత
    • మే 17న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
    Read full story
  • బీఆర్ఎస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి... కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్
    Mon 20:09

    బీఆర్ఎస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి... కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

    • జగిత్యాల బహిరంగ సభలో కారు ఎక్కిన జీవన్ రెడ్డి
    • ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శ
    • ఈరోజు కేసీఆర్ వస్తున్నారనే మేడిగడ్డకు రేవంత్ రెడ్డి వచ్చారని ఆగ్రహం
    Read full story
  • ఏప్రిల్ 30న ధనుష్ ‘కర’.. తెలుగులో గ్రాండ్ రిలీజ్
    Mon 20:07

    ఏప్రిల్ 30న ధనుష్ ‘కర’.. తెలుగులో గ్రాండ్ రిలీజ్

    • ఏప్రిల్ 30న తెలుగులో విడుదల కానున్న ధనుష్ ‘కర’
    • ధనుష్ సరసన హీరోయిన్‌గా మమితా బైజు
    • మిడిల్ క్లాస్ భార్యాభర్తలుగా కనిపించనున్న జంట
    • విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ద్వారా రిలీజ్
    • విఘ్నేశ్ రాజా దర్శకత్వం, జీవీ ప్రకాష్ సంగీతం
    Read full story
  • తిరుపతి నుంచి తళ్లికి బస్సు నడపాలన్న తమిళనాడు ఎన్డీయే నేతలు.. వెంటనే ఓకే చెప్పిన చంద్రబాబు
    Mon 20:00

    తిరుపతి నుంచి తళ్లికి బస్సు నడపాలన్న తమిళనాడు ఎన్డీయే నేతలు.. వెంటనే ఓకే చెప్పిన చంద్రబాబు

    • తమిళనాడులోని తళ్లిలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
    • భాష ఏదైనా మనమంతా ద్రవిడులమేనని సాంస్కృతిక బంధాన్ని గుర్తుచేశారు
    • మహిళా రిజర్వేషన్ బిల్లును డీఎంకే, కాంగ్రెస్ అడ్డుకున్నాయని విమర్శ
    • గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేసి దక్షిణాదికి న్యాయం చేస్తామని హామీ
    • తమిళనాడు అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని పిలుపు
    Read full story
  • పెద్దపల్లి జిల్లాలో దారుణం... చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు
    Mon 19:46

    పెద్దపల్లి జిల్లాలో దారుణం... చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు

    • సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో దుర్ఘటన
    • ఇంటి ముందు ఆడుకుంటుండగా మూడేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి
    • పొలాల్లోకి లాక్కెళ్లి పీక్కుతిన్న కుక్కలు
    Read full story
  • టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లతో బరిలోకి ముంబై
    Mon 19:43

    టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లతో బరిలోకి ముంబై

    • అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్
    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్
    • ముంబై జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్ల అరంగేట్రం
    • కృష్ భగత్, డానిష్ మలేవర్‌లకు తుది జట్టులో చోటు
    • వరుస ఓటముల తర్వాత గెలుపు కోసం ముంబై ఆరాటం
    Read full story
  • ప్రాణాపాయ స్థితిలో ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్... ఢిల్లీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స
    Mon 19:18

    ప్రాణాపాయ స్థితిలో ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్... ఢిల్లీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స

    • ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ ఆరోగ్య పరిస్థితి విషమం
    • అరుదైన వ్యాధితో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ పేసర్
    • స్టేజ్ 4 హెచ్‌ఎల్‌హెచ్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ
    • షాపూర్‌కు అండగా నిలుస్తున్న రషీద్ ఖాన్, ఇతర ఆఫ్ఘన్ క్రికెటర్లు
    • ఇటీవలి చికిత్సతో ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని తెలిపిన సోదరుడు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV