ప్రమాదంలో చార్మినార్.. కుప్పకూలిపోయిన కొంత భాగం!
- నిన్న రాత్రి ఓ గుమ్మటం నుంచి విరిగిపడ్డ పెళ్లలు
- ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
- 1591లో నిర్మించిన చారిత్రక కట్టడం
ఈ నేపథ్యంలో నేడు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) అధికారులు నగరానికి చేరుకుని ఈ ప్రమాదంపై విచారణ జరుపుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గోల్కొండ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆదేశాలతో 1591లో చార్మినార్ ను నిర్మించారు.