01 Wed 11:57 సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీ, వేదికపై స్పష్టత ఇచ్చిన టీడీపీ వర్గాలు! విజయంపై ధీమాగా ఉన్న టీడీపీ ఈ నెల 25న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం ఎన్టీఆర్ జయంతి రోజునే మహానాడు నిర్వహణ
02 Fri 17:39 కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక కేరళలో తీవ్రరూపం దాల్చిన నైరుతి రుతుపవనాలు ఐదు ఉత్తర జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ శనివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక పలుచోట్ల ఈదురు గాలులకు నేలకూలిన చెట్లు కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
03 Fri 17:36 వెలుతురు తగ్గినా ఆగని టెస్టులు... పింక్ బాల్ ప్రయోగంపై గంభీర్ ఏమన్నాడంటే? టెస్టుల్లో బ్యాడ్ లైట్ సమస్యకు ఐసీసీ కొత్త పరిష్కారం రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్ వాడకంపై ప్రయోగం ఇది సానుకూల నిర్ణయమన్న టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి కీలక మ్యాచులకు మేలు అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన ట్రయల్స్
04 Fri 17:24 భారత ఏఐ ఆశలకు బిగ్ బూస్ట్.. ఆస్ట్రేలియన్ కంపెనీ రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు చేయనున్న ఎయిర్‌ట్రంక్ ప్రధాని మోదీతో సంస్థ సీఈఓ రాబిన్ ఖుదా భేటీ 5 గిగావాట్ల సామర్థ్యంతో సరికొత్త కేంద్రాలు హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రాజెక్టుల విస్తరణ ఎయిర్‌ట్రంక్ నిర్ణయంపై ప్రధాని హర్షం
05 Fri 17:19 అమెరికాలో తన సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన కేఏ పాల్ ఇటీవల పవన్ ప్రసంగంపై కేఏ పాల్ విమర్శలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమేనా అని ప్రశ్న ఈ గొడవలు ఎందుకంటూ ప్రశ్న
06 Fri 17:17 సంపదలో అంబానీని దాటేసిన చైనా బిలియనీర్.. ఎవరీ ఝాంగ్ యిమింగ్? 92.8 బిలియన్ డాలర్లతో ఆసియా కుబేరుల్లో రెండో స్థానానికి ఝాంగ్ యిమింగ్ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ వ్యవస్థాపకుడే ఈ సంపన్నుడు చిన్న రూమ్‌లో ప్రారంభమైన బైట్‌డాన్స్ దౌబావో ఏఐ చాట్‌బాట్‌తో మరింత సక్సెస్ ఆసియా కుబేరుల జాబితాలో అదానీకి అగ్రస్థానం
07 Fri 17:13 ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ ఆర్‌బీఐ నిర్ణయంతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు FY27 జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతానికి తగ్గించిన కేంద్ర బ్యాంకు రూపాయికి మద్దతుగా పలు కీలక చర్యలు ప్రకటించిన ఆర్‌బీఐ
08 Fri 17:11 తుమ్మెదల అద్భుత మేధస్సు.. శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం! శిక్షణ లేకుండానే కొత్త సమస్యలను పరిష్కరిస్తున్న తుమ్మెదలు బంతిని నిచ్చెనగా వాడుకుని లక్ష్యాన్ని విజయవంతంగా చేరిన వైనం చింపాంజీల వంటి జీవుల్లోనే ఉంటుందనుకున్న వినూత్న ఆలోచనా శక్తి ఫిన్లాండ్‌లో జరిగిన ఈ పరిశోధన వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురణ
09 Fri 17:09 198 ఎకరాల భూమి... విలువ రూ.30 వేల కోట్లు... కాపాడిన హైడ్రా! పుప్పాలగూడలో 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె రూ.30 వేల కోట్ల విలువైన ఈ భూమికి హైడ్రా రక్షణ చారిత్రక రాతి నిర్మాణాలను కాపాడేందుకు చర్యలు ఎన్జీవో ఫిర్యాదు, కోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం కబ్జాల నివారణకు హైడ్రా ప్రత్యేక డ్రైవ్
10 Fri 16:58 గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌కు చెక్.. వంట నూనెల మిక్సింగ్‌పై నిపుణుల కీలక సూచనలు! నూనెల మిక్సింగ్‌తో పోషక విలువలు పెంపు ఒకే నూనెతో పూర్తి పోషకాలు లభించవు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయం ఎక్కువ వేడి చేసే వంటలకు మిక్సింగ్ సురక్షితం ట్రాన్స్ ఫ్యాట్స్ ముప్పును నివారించే అవకాశం