ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సంపన్న కుటుంబం... అయినా చోరీలే అతని మార్గం.. దారితప్పిన గ్రాడ్యుయేట్‌!
    01 Sun 09:54

    సంపన్న కుటుంబం... అయినా చోరీలే అతని మార్గం.. దారితప్పిన గ్రాడ్యుయేట్‌!

    • లక్షల్లో ఆదాయం వచ్చే కుటుంబమైనా అడ్డదారిలో ప్రయాణం
    • ఇంట్లో వారు అంగీకరించక పోవడంతో బయటకు
    • ప్రియురాలితో  జల్సాల కోసం దొంగతనాలు
  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన వృద్ధ దంపతులు.. చేతిపై పచ్చబొట్టే వారిని కలిపింది.. సినిమాను తలపించే రియల్ స్టోరీ!
    02 Tue 15:39

    48 ఏళ్ల తర్వాత ఒక్కటైన వృద్ధ దంపతులు.. చేతిపై పచ్చబొట్టే వారిని కలిపింది.. సినిమాను తలపించే రియల్ స్టోరీ!

    • పెళ్ల‌యిన కొంతకాలానికే దూరమై 48 ఏళ్ల తర్వాత తిరిగి కలిసిన దంపతులు
    • కుటుంబ కలహాలతో విడిపోయి నాగ్పూర్లో స్థిరపడిన భార్య నిర్మలాదేవి
    • చేతిపై ఉన్న పచ్చబొట్టు గుర్తుతో భార్యను గుర్తించిన భర్త లాలన్ మిశ్రా
    • వృద్ధాప్యంలో తిరిగి ఒక్కటైన జంట.. గ్రామస్థుల హర్షం
  • భారత్‌ చాలా ముందుంది.. డిజిటల్‌ చెల్లింపులకు విదేశీ అమ్మాయి ఫిదా!
    03 Tue 15:35

    భారత్‌ చాలా ముందుంది.. డిజిటల్‌ చెల్లింపులకు విదేశీ అమ్మాయి ఫిదా!

    • భారత్‌ చెల్లింపు వ్యవస్థపై స్లోవేనియా యువతి ప్రశంసలు
    • చిన్న టీ దుకాణాల్లోనూ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి
    • చాలా దేశాల కంటే భారత్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో ముందుందని వ్యాఖ్య
    • యూపీఐ ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన వ్యవస్థని అభిప్రాయం
  • స్టార్‌డమ్‌తో నాలో అహంకారం పెరిగింది: సమంత
    04 Tue 15:23

    స్టార్‌డమ్‌తో నాలో అహంకారం పెరిగింది: సమంత

    • స్టార్‌డమ్‌ను చూసి ఆశ్చర్యపోయానన్న సమంత
    • వరుస హిట్లతో స్టార్‌డమ్‌కు బానిసయ్యానని వ్యాఖ్య
    • నటిగా అహంకారం పెరిగి తనకు ముగింపు లేదనుకున్నానని వెల్లడి
    • అనారోగ్యంతో తీసుకున్న విరామం ఆలోచనలను మార్చిందన్న హీరోయిన్‌
    • జూన్‌ 19న ప్రేక్షకుల ముందుకు ‘మా ఇంటి బంగారం’ సినిమా
  • టీసీఎస్‌కు అమెరికాలో భారీ షాక్.. ట్రేడ్ సీక్రెట్స్ కేసులో సంస్థపై రూ.1,986కోట్ల భారం
    05 Tue 15:13

    టీసీఎస్‌కు అమెరికాలో భారీ షాక్.. ట్రేడ్ సీక్రెట్స్ కేసులో సంస్థపై రూ.1,986కోట్ల భారం

    • ట్రేడ్ సీక్రెట్స్ కేసులో అప్పీల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
    • కంపెనీపై సుమారు 220 మిలియన్ డాలర్ల ఆర్థిక భారం
    • లైఫ్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్ రహస్యాల చౌర్యం ఆరోపణలతో ఈ వివాదం
    • ఆర్థిక నష్టంతో పాటు కంపెనీ ప్రతిష్ఠ‌కు కూడా తీవ్ర నష్టం
  • మలయాళ ఇండస్ట్రీలోకి కరణ్ జోహార్ ఎంట్రీ.. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి భారీ మూవీ!
    06 Tue 15:06

    మలయాళ ఇండస్ట్రీలోకి కరణ్ జోహార్ ఎంట్రీ.. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి భారీ మూవీ!

    • భారీ సినిమాను ప్రకటించిన ధర్మ ప్రొడక్షన్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్
    • మలయాళ ఇండస్ట్రీలోకి రావడం సంతోషంగా ఉందన్న కరణ్ జొహార్
    • త్వరలో ప్రారంభం కానున్న సినిమా షూటింగ్
  • నీట్‌ రీ-టెస్ట్‌.. కేంద్ర నిర్ణయాలపై అన్నామలై ఘాటు వ్యాఖ్యలు
    07 Tue 15:03

    నీట్‌ రీ-టెస్ట్‌.. కేంద్ర నిర్ణయాలపై అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

    • నీట్‌ రీ-టెస్ట్‌ భద్రతా ఏర్పాట్లపై అన్నామలై విమర్శలు
    • భారీ భద్రతా చర్యలు విద్యార్థుల్లో ఒత్తిడి పెంచుతాయన్న నేత
    • పరీక్ష సమయం పెంపుపైనా అభ్యంతరం
    • పారదర్శకతతో పాటు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలని సూచన
  • మెస్సీ, రొనాల్డో సరసన భారత మహిళా క్రికెటర్.. స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం
    08 Tue 14:59

    మెస్సీ, రొనాల్డో సరసన భారత మహిళా క్రికెటర్.. స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం

    • టైమ్ 100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో స్మృతి మంధాన
    • ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా గుర్తింపు
    • మెస్సీ, రొనాల్డో, లెబ్రాన్ జేమ్స్ వంటి దిగ్గజాల సరసన చోటు
    • రికార్డులు, జట్టు విజయాలతో మహిళల క్రికెట్‌లో ఆమెది కీలక పాత్ర
    • డ‌బ్ల్యూపీఎల్‌ టైటిళ్లు, ప్రపంచకప్ విజయంతో అరుదైన రికార్డులు
  • టీ స్టాల్‌లో రూ.40 కోసం ఐపీఎస్‌గా అవతారం... కటకటాల్లోకి నిందితుడు
    09 Tue 14:55

    టీ స్టాల్‌లో రూ.40 కోసం ఐపీఎస్‌గా అవతారం... కటకటాల్లోకి నిందితుడు

    • లక్నోలో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్
    • టీ స్టాల్‌లో రూ.40 టీ బిల్లు చెల్లించకుండా గొడవ
    • తనకు సెల్యూట్ చేయాలని పోలీసులనే డిమాండ్ చేసిన నిందితుడు
    • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో
    • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అమెజాన్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ టెక్కీ.. కారణం తెలిస్తే ఫిదా!
    10 Tue 14:50

    అమెజాన్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ టెక్కీ.. కారణం తెలిస్తే ఫిదా!

    • అమెజాన్‌లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన హైదరాబాదీ వ్యక్తి
    • ఆనందం, అభిరుచి కోసమే ఉబర్ డ్రైవర్‌గా మారిన వైనం
    • ప్రయాణికురాలు షేర్ చేసిన వీడియోతో ఇంటర్నెట్‌లో వైరల్
    • పదేళ్లలో దాదాపు 23,600 ట్రిప్పులు పూర్తి చేసినట్లు వెల్లడి
    • కుమార్ కథ యువతకు స్ఫూర్తినిస్తోందంటూ నెటిజన్ల ప్రశంసలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV