శ్రతి హాసన్ తో బ్రేకప్ చెప్పేసిన మైఖేల్... ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడి!
- కొంతకాలంగా ప్రేమలో శ్రుతి, మైఖేల్
- జీవితం వ్యతిరేక మార్గాల్లో ఉంచింది
- ఇక ఒంటరి మార్గాల్లో నడుస్తామన్న మైఖేల్
కాగా, ఇద్దరూ మాట్లాడుకుని, ఇష్టపూర్వకంగానే విడిపోయారని శ్రుతి సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, 2016లో లండన్ కు వెళ్లిన శ్రుతికి మైఖేల్ పరిచయం కాగా, వీరిద్దరి మధ్యా మొదలైన స్నేహం ప్రేమగా మారింది. మైఖేల్ కోసం నెలకోసారైనా శ్రుతి లండన్ వెళ్లి వస్తుండేది. శ్రుతి ఇంట్లో జరిగిన పలు శుభకార్యాలకు సైతం మైఖేల్ రావడంతో వీరిద్దరి వివాహం ఖాయమన్న వార్తలు వచ్చాయి.