ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ విషయం చెబుతుంటే జాతీయ నాయకులు ఆశ్చర్యపోయారు: చంద్రబాబు
    Fri 09:21

    ఆ విషయం చెబుతుంటే జాతీయ నాయకులు ఆశ్చర్యపోయారు: చంద్రబాబు

    • ఎన్నికల బాధ్యతలు లేని వారు ప్రభుత్వంతోనే పనిచేయాల్సి ఉంటుంది
    • రాజకీయ నాయకులు ఇచ్చే రూ.2 వేల కోసం ఆశపడడం బాధగా ఉంది
    • ఈ విషయంలో మోదీనే మొదటి ముద్దాయి
    Read full story
  • బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. స్పందించిన మమతా బెనర్జీ
    Sat 17:57

    బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. స్పందించిన మమతా బెనర్జీ

    • ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తోసిపుచ్చిన మమతా బెనర్జీ
    • తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్లు గెలుచుకుంటుందని ధీమా
    • టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర బలగాలు దాడులు చేస్తున్నాయని ఆరోపణ
    Read full story
  • పాపికొండల పర్యాటక బోట్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
    Sat 17:55

    పాపికొండల పర్యాటక బోట్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!

    • దేవీపట్నం బోటు పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు
    • మద్యం సేవించిన వారిని బోటులోకి అనుమతించవద్దని ఆదేశం
    • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కోవర్ట్: ధర్మపురి అర్వింద్
    Sat 17:53

    ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కోవర్ట్: ధర్మపురి అర్వింద్

    • ఆస్తులు పెంచుకోవడంపైనే రేవంత్ రెడ్డి శ్రద్ధ చూపిస్తున్నారన్న అర్వింద్
    • ఇరిగేషన్ శాఖలో కేసీఆర్ మనుషులనే ఉద్యోగులుగా కొనసాగిస్తున్నారని విమర్శ
    • కాళేశ్వరం కంటే ఉత్తమ్ శాఖలో ఎక్కువ అవినీతి జరుగుతోందని ఆరోపణ
    Read full story
  • లోకేశ్ పై వెంకయ్యనాయుడు ప్రశంసలు
    Sat 17:41

    లోకేశ్ పై వెంకయ్యనాయుడు ప్రశంసలు

    • పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఘనతను ప్రశంసించిన వెంకయ్యనాయుడు
    • లోకేశ్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంస
    • తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదని ఆవేదన
    Read full story
  • వంటల రంగంలో కూడా 'ఏఐ'... ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ ఏమంటున్నారంటే...!
    Sat 17:33

    వంటల రంగంలో కూడా 'ఏఐ'... ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ ఏమంటున్నారంటే...!

    • వంటల రంగంలో ఏఐ పాత్రపై స్పందించిన చెఫ్ సంజీవ్ కపూర్
    • టెక్నాలజీకి భయపడకుండా దానితో కలిసి పనిచేయాలని సూచన
    • ఏఐ సహకారంతో 'ఖానా దిల్ సే' వంటల షో చేస్తున్న దర్శకుడు హన్సల్ మెహతా
    • వంటకాలు మన సాంస్కృతిక వారసత్వమని పేర్కొన్న మెహతా
    Read full story
  • అందుకే నేను సికింద్రాబాద్ లో ఓడిపోయాను: దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
    Sat 17:25

    అందుకే నేను సికింద్రాబాద్ లో ఓడిపోయాను: దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

    • ఓటు చోరీ వల్లే ఓడిపోయానన్న దానం నాగేందర్
    • ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని సూచన
    • హైడ్రాపై తన వైఖరి మారలేదన్న దానం నాగేందర్
    Read full story
  • సూర్యవంశీని అవుట్ చేశాక జేమీసన్ 'అతి'... రాజస్థాన్ రాయల్స్ కోచ్ రియాక్షన్
    Sat 17:15

    సూర్యవంశీని అవుట్ చేశాక జేమీసన్ 'అతి'... రాజస్థాన్ రాయల్స్ కోచ్ రియాక్షన్

    • వైభవ్ సూర్యవంశీకి జేమీసన్ అగ్రెసివ్ సెండాఫ్
    • జేమీసన్ చర్య వైభవ్‌కు దక్కిన కాంప్లిమెంట్ అన్న కోచ్ రాథోడ్
    • కీలక ఓపెనర్‌ను ఔట్ చేశానన్న సంతోషమే జేమీసన్ చర్యకు కారణమని వివరణ
    • మంచి స్కోర్ చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓడిన రాజస్థాన్ రాయల్స్
    • ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం
    Read full story
  • రఘురామకృష్ణరాజుపై మంద కృష్ణ మాదిగ విమర్శలు
    Sat 17:03

    రఘురామకృష్ణరాజుపై మంద కృష్ణ మాదిగ విమర్శలు

    • ఆకివీడు రామాలయం స్థల వివాదంపై మందకృష్ణ అసహనం
    • రఘురామ వైఖరి వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని విమర్శ
    • రఘురామ వైఖరిని చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని వ్యాఖ్య
    Read full story
  • ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎన్నారై టెక్కీ జయరామ్ మృతి
    Sat 17:01

    ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎన్నారై టెక్కీ జయరామ్ మృతి

    • అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జయరాం (27) మృతి
    • డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా
    • బంధువుల వివాహానికి హాజరై తిరిగి అమెరికా వెళ్తుండగా ఘటన
    • ఆగివున్న టిప్పర్ లారీని వేగంగా ఢీకొట్టిన కారు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV