Tue 12:27 వీడియో బయటపెడతానంటూ కేంద్ర మంత్రిని బ్లాక్ మెయిల్ చేసిన మహిళ అరెస్ట్ కేంద్ర మంత్రి మహేశ్ శర్మను బ్లాక్ మెయిల్ చేసిన మహిళ రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ గత కొన్ని రోజులుగా పలుకుబడి ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్న ముఠా Read full story
Sat 18:50 ప్రసార భారతి చైర్మన్ గా బాలీవుడ్ లిరిక్ రైటర్ ప్రసూన్ జోషి నియామకం ప్రముఖ గీత రచయిత, కమ్యూనికేషన్ నిపుణుడిగా ప్రసూన్ జోషికి గుర్తింపు జోషి నియామకంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్‌గా బాధ్యతలు బాలీవుడ్ లో అనేక హిట్ గీతాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసూన్ జోషి Read full story
Sat 18:49 రాజకీయ నిరసనల్లో జంతువుల వాడకంపై రష్మీ ఫైర్: ట్రోలర్లకు గట్టి కౌంటర్! ఎడ్లబండిపై ఆటోను ఉంచి ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేత అభినయ్ రెడ్డి రాజకీయ ప్రచారం కోసం జంతువులను హింసించడం హేయమైన చర్య అన్న రష్మీ తాను ఏ పార్టీకి వ్యతిరేకి కాదని వెల్లడి Read full story
Sat 18:30 రేపు నీట్-యూజీ పరీక్ష: విద్యార్థులూ... ఇవి గుర్తు పెట్టుకోండి! పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు పరీక్ష కేంద్రాల వద్ద అమలులో బీఎన్ఎస్ఎస్‌లోని 163 సెక్షన్ 100 మీటర్ల దూరంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ల మూసివేత Read full story
Sat 18:26 హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు గత కొంతకాలంగా పవన్ కు అనారోగ్య సమస్యలు ఇటీవలే హైదరాబాద్‌లో శస్త్రచికిత్స హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు శస్త్రచికిత్స నేపథ్యంలో తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచన తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ Read full story
Sat 18:25 చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: విడదల రజిని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదన్న రజిని అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపణ జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని వ్యాఖ్య Read full story
Sat 18:07 మాజీ స్పీకర్ కోడెల జయంతి.. నివాళులర్పించిన చంద్రబాబు! రూపాయి వైద్యుడిగా పేదలకు కోడెల సేవ చేశారన్న చంద్రబాబు రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేశారని కితాబు కోడెల లాంటి నాయకుడి సేవలు మరువలేనివని వ్యాఖ్య Read full story
Sat 18:05 మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. సంచలన పేసర్‌కు తొలి అవకాశం! మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన యాస్తిక భాటియా స్పిన్నర్ రాధా యాదవ్‌కు మళ్లీ చోటు డబ్ల్యూపీఎల్‌లో రాణించిన యువ పేసర్ నందిని శర్మకు తొలిసారి అవకాశం జూన్ 14న పాకిస్థాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది Read full story
Sat 17:57 బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. స్పందించిన మమతా బెనర్జీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తోసిపుచ్చిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్లు గెలుచుకుంటుందని ధీమా టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర బలగాలు దాడులు చేస్తున్నాయని ఆరోపణ Read full story
Sat 17:55 పాపికొండల పర్యాటక బోట్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు! దేవీపట్నం బోటు పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు మద్యం సేవించిన వారిని బోటులోకి అనుమతించవద్దని ఆదేశం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక Read full story