ఇష్టమైన వారిని కిస్ చేస్తే, వెంటనే సెల్ఫీ కాప్చర్ చేసే గూగుల్ పిక్సెల్!
- మధురానుభూతిని అందించే స్మార్ట్ ఫోన్
- గూగుల్ పిక్సెల్ 3లో అందుబాటులోకి
- నాణ్యమైన సెల్ఫీలు వస్తాయన్న సంస్థ
పిక్సెల్ 3 వేరియంట్ కెమెరాను అప్ డేట్ చేశామని, ఫొటోబూత్ మోడ్ ను వాడి మరింత నాణ్యమైన సెల్ఫీలు దిగవచ్చని పేర్కొంది. ఇందులోని షట్టర్ ఫ్రీ బటన్, ఐదు ముఖ్యమైన ఫేస్ ఫీలింగ్స్ ను గుర్తిస్తుందని తెలిపింది. ఎక్స్ ప్రెషన్స్ ను గమనిస్తూ, సెల్ఫీలు తీస్తుందని వెల్లడించింది.