• చంచల్ గూడ జైలుకా, లేక చర్లపల్లి జైలుకు వెళతారో జగనే తేల్చుకోవాలి!: దేవినేని ఉమ
    Wed 10:34

    చంచల్ గూడ జైలుకా, లేక చర్లపల్లి జైలుకు వెళతారో జగనే తేల్చుకోవాలి!: దేవినేని ఉమ

    • కేడర్ ను కాపాడుకోవడానికి జగన్ నానాతంటాలు
    • ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీయే
    • జగన్ మానసిక స్థితి ప్రమాదకరంగా మారింది
  • ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యం ఖతం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
    Fri 06:41

    ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యం ఖతం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

    • ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశామన్న నెతన్యాహు 
    • అమెరికా సమన్వయంతోనే దాడులు జరిపినట్లు స్పష్టీకరణ
    • ట్రంప్ కోరిక మేరకు ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై దాడులు నిలిపివేస్తున్నట్లు వెల్లడి
    • భవిష్యత్తులో భూతల దాడులకు కూడా అవకాశం ఉందని సంకేతాలు
  • నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయం: భట్టి విక్రమార్క
    Fri 06:36

    నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయం: భట్టి విక్రమార్క

    • పదేళ్ల తర్వాత గద్దర్ పేరుతో తెలంగాణ ఫిల్మ్ అవార్డులను పునఃప్రారంభించిన ప్రభుత్వం
    •  హైదరాబాద్ హైటెక్స్‌లో ఘనంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవం
    •  గద్దర్ ఒక వ్యవస్థ అని, ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం సరైన గౌరవమన్న భట్టి
    • తెలుగు చిత్ర పరిశ్రమ నేడు కేవలం దేశానికే పరిమితం కాకుండా హాలీవుడ్ స్థాయికి ఎదిగిందన్న భట్టి
  • కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయి: చిరంజీవి
    Fri 06:14

    కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయి: చిరంజీవి

    • గద్దర్ అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్న చిరంజీవి
    • తెలంగాణ తరహాలో ఏపీలోనూ సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని విజ్ఞప్తి
    • సీఎం చంద్రబాబు ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాలని కోరిన మెగాస్టార్
  • 'పరాభవ' నామ సంవత్సరం అంటే అవమానం కాదు... అసలు పరమార్థం ఇదే!
    Thu 23:00

    'పరాభవ' నామ సంవత్సరం అంటే అవమానం కాదు... అసలు పరమార్థం ఇదే!

    • మార్చి 19న శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం
    • పరాభవం అంటే అహంకారాన్ని జయించి ఉన్నతి సాధించడం
    • పార్వతీ పరమేశ్వరుల కలయికగా పండితుల ఆధ్యాత్మిక వివరణ
    • 60 ఏళ్ల పంచాంగ చక్రంలో ఇది 40వ సంవత్సరం
    • ఈ ఏడాది ఆత్మపరిశీలన, వినయంతో శుభ ఫలితాలు సాధ్యం
  • వైభవంగా 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025' కార్యక్రమం
    Thu 22:44

    వైభవంగా 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025' కార్యక్రమం

    • అంగరంగ వైభవంగా తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల వేడుక
    • ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), నటిగా రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్) ఎంపిక
    • మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రదానం
    • హైదరాబాద్ వేదికగా జరిగిన కార్యక్రమానికి హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
  • ఇరాన్ దాడితో ఖతార్‌కు భారీ నష్టం.. మరమ్మతులకే 5 ఏళ్లు పడుతుందన్న ఖతార్
    Thu 22:26

    ఇరాన్ దాడితో ఖతార్‌కు భారీ నష్టం.. మరమ్మతులకే 5 ఏళ్లు పడుతుందన్న ఖతార్

    • ఐదేళ్ల పాటు 17 శాతం ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నట్లేనన్న ఖతార్
    • ఈ దాడి వల్ల 20 బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగినట్లు వెల్లడి
    • ఎల్ఎన్‌జీ సరఫరాకు ఇబ్బందులు ఏర్పడతాయని వివరణ
  • ధురంధర్-2పై వివాదం... ఓ అజెండాతో తెరకెక్కించారన్న కాంగ్రెస్
    Thu 22:19

    ధురంధర్-2పై వివాదం... ఓ అజెండాతో తెరకెక్కించారన్న కాంగ్రెస్

    • రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్-2' సినిమాపై తీవ్ర వివాదం
    • ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీశారని కాంగ్రెస్ ఆరోపణ
    • సమాజంలో ద్వేషం పెంచేందుకే ఈ సినిమా అని విపక్షాల విమర్శ
    • వివాదాల నడుమ తొలిరోజు రూ.75 కోట్ల భారీ వసూళ్లు
  • హైదరాబాదులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
    Thu 22:00

    హైదరాబాదులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

    • జమ్మాత్-ఉల్-విదా ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
    • శుక్రవారం చార్మినార్ పరిసరాల్లో 8 గంటల పాటు వాహనాల రాకపోకలు బంద్
    • సికింద్రాబాద్‌లోని జమా మసీదు వద్ద కూడా పలు మార్గాల్లో మళ్లింపులు
    • ప్రార్థనలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
    • ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం 
  • ఇరాన్‌తో యుద్ధం.. రూ.18 లక్షల కోట్లు ఇవ్వాలని పార్లమెంటుకు అమెరికా ప్రతిపాదన
    Thu 21:59

    ఇరాన్‌తో యుద్ధం.. రూ.18 లక్షల కోట్లు ఇవ్వాలని పార్లమెంటుకు అమెరికా ప్రతిపాదన

    • 20వ రోజుకు చేరిన అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం
    • 200 బిలియన్ డాలర్లు ఇవ్వాలని పార్లమెంటుకు పెంటగాన్ ప్రతిపాదన
    • ఇజ్రాయెల్ కోసం దేశ ప్రజలపై అమెరికా భారం మోపుతోందన్న ఇరాన్