యూట్యూబ్‌లో కనిపించని ‘పీఎం మోదీ బయోపిక్' ట్రైలర్
- మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘పీఎం నరేంద్రమోదీ’
- సినిమా విడుదలను అడ్డుకున్న ఎన్నికల కమిషన్
- యూట్యూబ్‌లో కానరాని ట్రైలర్.. ఎవరు తొలగించారో తెలియని వైనం
ఈ క్రమంలో ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడందులో కనిపించకుండా పోయింది. ఎంతగా వెతికినా ట్రైలర్ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఈ వీడియో అందుబాటులో లేదని యూట్యూబ్ చెబుతోంది. దీంతో యూట్యూబ్ నుంచి కావాలనే ఈ సినిమా ట్రైలర్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. అయితే, ఎవరు తొలగించారన్నది మాత్రం తెలియడం లేదు.