మోదీని 'జనరల్ డయ్యర్'తో పోలుస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్
- మయాపురి ఏరియాలో ఉద్రిక్తత
- జనాలపై రాళ్ల దాడి
- పోలీసులు రాళ్లు రువ్వారంటూ ఆగ్రహం
ఈ ఘటనలో జనాలపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనను నిరసిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రధాని మోదీని జనరల్ డయ్యర్‌తో పోలుస్తూ ట్వీట్ చేశారు. ‘జనరల్ డయ్యర్ మోదీ’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో చేసిన ఈ ట్వీట్‌ను, కేజ్రీవాల్ రీ ట్వీట్ చేశారు. పోలీసులు మయాపురి నివాసులపై రాళ్లు రువ్వారంటూ తీవ్ర స్థాయిలో కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.