Kurnool District: టీడీపీ నేతలు దాడి చేశారంటూ వైసీపీ నేతల ఆరోపణ.. కర్నూల్ వన్ టౌన్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

షార్ట్స్‌లో చూడండి
కర్నూల్ లో వైసీపీ ఏజెంట్లపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డట్లు సమాచారం. దీంతో నిందితులను శిక్షించాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ నేతలు వెళ్లారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, వైసీపీకి చెందిన ఇద్దరు ఏజెంట్లపై దాడికి పాల్పడింది టీజీ వెంకటేశ్ వర్గీయులని తెలుస్తోంది.
Go Back to Shorts
Kurnool District
YSRCP
Telugudesam
one town
PS

More Telugu News