రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు
- ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి
- కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న బాబు
- 12 గంటలకు సునీల్ అరోరాతో భేటీ
రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్లి, మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా, ఇతర కమిషనర్లను కలవనున్నారు. ఎపీ ఎన్నికల నిర్వహణ వైఫల్యాలతో పాటు వీవీ ప్యాట్‌ల లెక్కింపు సంఖ్యను సైతం పెంచాలని చంద్రబాబు కోరనున్నట్టు తెలుస్తోంది.