• చీకటి గదుల్లో పోలింగ్ నిర్వహిస్తారా?: రఘువీరా
    Fri 15:58

    చీకటి గదుల్లో పోలింగ్ నిర్వహిస్తారా?: రఘువీరా

    • పోలింగ్ నిర్వహణలో ఈసీ వైఫల్యం చెందింది
    • అర్ధరాత్రి దాటినా పోలింగ్ నిర్వహించడం దారుణం
    • ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోలేదు
  • ఉగాది వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
    Thu 15:20

    ఉగాది వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

    • రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్
    • ఈ నెల 22న రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటన
    • రూ.2 లక్షల వరకు రుణమాఫీతో రైతులకు ఊరట కల్పించామన్న సీఎం
    • ధరణి సమస్యల పరిష్కారానికి భూ భారతిని తీసుకొచ్చామని వెల్లడి
  • బెంగళూరు కోర్టు కీలక తీర్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'పై దుష్ప్రచారానికి బ్రేక్
    Thu 15:19

    బెంగళూరు కోర్టు కీలక తీర్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'పై దుష్ప్రచారానికి బ్రేక్

    • 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై దుష్ప్రచారాన్ని నిరోధిస్తూ కోర్టు ఉత్తర్వులు
    • మైత్రీ మూవీ మేకర్స్ పిటిషన్‌పై స్పందించిన బెంగళూరు సివిల్ కోర్టు
    • గుర్తుతెలియని యూజర్లను ఉద్దేశించి 'జాన్ డో' ఇంజక్షన్ ఆర్డర్ జారీ
    • సోషల్ మీడియాలో నెగెటివ్ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశం
    • ఏప్రిల్ 27 వరకు అమలులో ఉండనున్న మధ్యంతర స్టే
  • త్వరగా నిర్ణయం తీసుకోవాలి: కవిత పార్టీపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన
    Thu 15:09

    త్వరగా నిర్ణయం తీసుకోవాలి: కవిత పార్టీపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన

    • పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కవితకు చిక్కులు
    • ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత
    • దరఖాస్తులో లోపాలు ఉన్నట్లు హైకోర్టుకు గతంలోనే తెలిపిన ఈసీ
    • లోపాలను సరిచేసి మళ్లీ దరఖాస్తు చేసినట్లు కవిత వెల్లడి
    • కవిత పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు సూచనకు ఈసీ అంగీకారం
  • సీఎస్కే క్యాంపులో చేరిన సంజు శాంసన్.. ధోనీతో కలిసి ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు
    Thu 15:06

    సీఎస్కే క్యాంపులో చేరిన సంజు శాంసన్.. ధోనీతో కలిసి ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపులో చేరిన సంజూ
    • జడేజా, శామ్ కరన్‌లకు బదులుగా రాజస్థాన్ నుంచి సీఎస్కేకు ట్రేడ్
    • ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన శాంసన్
    • ఈ సీజన్‌లో సీఎస్కే తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం
    • చెన్నై అభిమానుల మద్దతు ఎప్పటికీ మరిచిపోలేనని వ్యాఖ్య
  • 99 రోజుల తర్వాత జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. ఎవరినీ వదిపెట్టబోమని హెచ్చరిక!
    Thu 15:03

    99 రోజుల తర్వాత జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. ఎవరినీ వదిపెట్టబోమని హెచ్చరిక!

    • టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి
    • గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చిన వైసీపీ నేత
    • జంట హత్యల కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపణ
    • జైల్లో పెట్టి తనను మానసిక క్షోభకు గురి చేశారని మండిపాటు
    • తమ అరెస్ట్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ బయటకు లాగుతామని హెచ్చరిక
  • వందేమాతరం పాడాల్సిందే.. ఎంఐఎంపై బండి సంజయ్ ఫైర్
    Thu 14:52

    వందేమాతరం పాడాల్సిందే.. ఎంఐఎంపై బండి సంజయ్ ఫైర్

    • వందేమాతరం పాడని ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం
    • అధికారంలోకి వస్తే వందేమాతరం గీతాన్ని తప్పనిసరి చేస్తామని హెచ్చరిక
    • కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి నిధులు తరలిస్తున్నారని ఆరోపణ
    • పెండింగ్ రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
  • గ్యాస్, చమురు నిల్వలు ఎంత ఉన్నాయో చెప్పండి: ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు
    Thu 14:47

    గ్యాస్, చమురు నిల్వలు ఎంత ఉన్నాయో చెప్పండి: ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు

    • ఇంధన అవసరాలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలు
    • కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేసే ఉద్దేశంతో నోటిఫికేషన్
    • పీపీఏసీ వివరాలు అందివ్వాలని కంపెనీలకు ఆదేశం
  • 'టపోరీ' అంటూ రాహుల్ గాంధీపై కంగన వ్యాఖ్యలు.. విపక్ష నేతల ఫైర్
    Thu 14:36

    'టపోరీ' అంటూ రాహుల్ గాంధీపై కంగన వ్యాఖ్యలు.. విపక్ష నేతల ఫైర్

    • లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రవర్తనపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు
    • కంగనా కేవలం గుర్తింపుకోసమే మాట్లాడుతున్నారని విపక్షాల ఎదురుదాడి
    • స్మృతి ఇరానీ స్థానం కోసం కంగనా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణ
    • ప్రతిపక్ష నేతగా రాహుల్ సీరియస్‌గా లేరంటూ బీజేపీ ప్రత్యారోపణ
  • 'ధురంధర్ 2' .. అదే దూకుడు!
    Thu 14:30

    'ధురంధర్ 2' .. అదే దూకుడు!

    • ఈ రోజునే విడుదలైన 'ధురంధర్ 2'
    • అదే యాక్షన్ .. అంతే ఎమోషన్ 
    • అక్కడక్కడా నిదానించిన కంటెంట్ 
    • హైలైట్ గా నిలిచే రణ్ వీర్ యాక్షన్
    • రికార్డులు ఖాయమంటున్న ఫ్యాన్స్