ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి
    Thu 16:02

    టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి

    • హింసకు కుట్రలు పన్నుతున్నారు
    • చంద్రబాబు ఈసీనే బెదిరించేందుకు ప్రయత్నించారు
    • అల్లర్లు సృష్టించి వైసీపీపై నెడుతున్నారు
    Read full story
  • 'కర' ఈవెంట్‌లో అనూహ్య ఘటన.. మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని.. ధనుష్ రియాక్షన్ ఇదే!
    Mon 10:30

    'కర' ఈవెంట్‌లో అనూహ్య ఘటన.. మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని.. ధనుష్ రియాక్షన్ ఇదే!

    • హైదరాబాద్‌లో జరిగిన 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్
    • ధనుష్‌ను చూసి మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని
    • అభిమానిని పైకి లేపి ఫొటో దిగిన ధనుష్
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    Read full story
  • స్టాక్ మార్కెట్లకు శుభారంభం.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
    Mon 10:25

    స్టాక్ మార్కెట్లకు శుభారంభం.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

    • అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్లు లాభాల్లో ప్రారంభం
    • 450 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్
    • 24,000 స్థాయిని దాటిన నిఫ్టీ
    • రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం
    • పెరిగిన ముడిచమురు ధరలు
    Read full story
  • ఇస్రో వ్యోమగాముల ఎంపికలో మార్పులు.. ఇకపై పౌరులకూ ఛాన్స్
    Mon 10:23

    ఇస్రో వ్యోమగాముల ఎంపికలో మార్పులు.. ఇకపై పౌరులకూ ఛాన్స్

    • తొలిసారిగా పౌరులను వ్యోమగాములుగా ఎంపిక చేయనున్న ఇస్రో
    • రెండో బ్యాచ్‌లో నలుగురు పౌర నిపుణులకు అవకాశం
    • గగన్‌యాన్ నాలుగో మిషన్ నుంచి పౌరులు అంతరిక్షంలోకి
    • భవిష్యత్ స్పేస్ స్టేషన్ కోసం 40 మందితో వ్యోమగాముల బృందం
    Read full story
  • కొడుకుగా సూపర్.. కానీ భర్తగా కాదు: గోవిందాతో బంధంపై భార్య సునీత సంచలన వ్యాఖ్యలు
    Mon 10:18

    కొడుకుగా సూపర్.. కానీ భర్తగా కాదు: గోవిందాతో బంధంపై భార్య సునీత సంచలన వ్యాఖ్యలు

    • కొడుకుగా గోవిందా ఓకే, భర్తగా వద్దంటున్న భార్య సునీత
    • కుటుంబం కోసమే బతికారు, జీవితాన్ని ఆస్వాదించలేదని వెల్ల‌డి
    • తనపై పెద్ద కుట్ర జరుగుతోందన్న గోవిందా
    • గతంలోనూ గోవిందా వివాహేతర సంబంధాలపై సునీత ఆరోపణలు
    Read full story
  • విజయవాడ వద్ద ప్రైవేటు బస్సు నిర్వాకం.. ప్రయాణికులకు తీవ్ర అవస్థలు
    Mon 10:15

    విజయవాడ వద్ద ప్రైవేటు బస్సు నిర్వాకం.. ప్రయాణికులకు తీవ్ర అవస్థలు

    • హైదరాబాద్ నుంచి పాలకొల్లు వెళ్తున్న బస్సులో ఘటన
    • డీజిల్ అయిపోయిందంటూ ప్రయాణికులను వదిలేసిన డ్రైవర్
    • విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ప్రయాణికుల అవస్థలు
    • యాజమాన్యం స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
    Read full story
  • ఎక్సైజ్ కేసులో కీలక మలుపు.. విచారణను బహిష్కరించిన కేజ్రీవాల్
    Mon 10:11

    ఎక్సైజ్ కేసులో కీలక మలుపు.. విచారణను బహిష్కరించిన కేజ్రీవాల్

    • హైకోర్టు విచారణకు హాజరుకాబోనని జడ్జికి లేఖ రాసిన కేజ్రీవాల్
    • న్యాయంపై నమ్మకం పోయిందని, సత్యాగ్రహ మార్గాన్ని ఎంచుకున్నానని వెల్లడి
    • వ్యక్తిగతంగా కానీ, లాయర్ ద్వారా కానీ విచారణకు రాబోనున్న ‘ఆప్’ చీఫ్
    •  జడ్జిని మార్చాలన్న తన అభ్యర్థనను గతంలో కోర్టు తోసిపుచ్చిందని వెల్లడి
    • జస్టిస్ స్వర్ణకాంత నిర్ణయంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తానని ప్రకటన
    Read full story
  • యుద్ధం ఆపి, జలసంధి తెరుస్తాం.. అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన
    Mon 09:51

    యుద్ధం ఆపి, జలసంధి తెరుస్తాం.. అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన

    • అణు చర్చలను ప్రస్తుతానికి వాయిదా వేయాలని కోరిన ఇరాన్
    • ప్రతిపాదనపై చర్చించేందుకు తన భద్రతా బృందంతో ట్రంప్ ఉన్నతస్థాయి సమావేశం
    • ఇరాన్‌పై నావికా దిగ్బంధనం కొనసాగిస్తామని స్పష్టం చేసిన ట్రంప్
    • చర్చల్లో పట్టు కోల్పోతామనే ఉద్దేశంతో ప్రతిపాదనకు అమెరికా విముఖత
    Read full story
  • హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్.. రూ.7,042 కోట్లతో 'హెచ్-సిటీ'
    Mon 09:49

    హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్.. రూ.7,042 కోట్లతో 'హెచ్-సిటీ'

    • హైదరాబాద్ అభివృద్ధికి 'హెచ్-సిటీ' పేరిట ప్రభుత్వ కొత్త ప్రణాళిక
    • మౌలిక వసతుల కోసం రూ.7,042 కోట్లకు పరిపాలనా అనుమతులు
    • కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.1,090 కోట్లు
    • ముగింపు దశకు నల్గొండ ఎక్స్ రోడ్స్-ఐఎస్ సదన్ ఫ్లైఓవర్ పనులు
    • పెండింగ్ పనుల పూర్తితో నగరంలో ట్రాఫిక్ రహిత ప్రయాణం లక్ష్యం
    Read full story
  • తాడిపత్రిలో హిజ్రా దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్!
    Mon 09:46

    తాడిపత్రిలో హిజ్రా దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్!

    • తాడిపత్రి రైల్వే గేట్ వద్ద పట్టాలపై హిజ్రా మృతదేహం
    • మల్లిక అనే హిజ్రాను హత్య చేశారని తోటివారి ఆరోపణ
    • గ్రూపు తగాదాల వల్లే హత్య జరిగిందని పోలీసుల అనుమానం
    • ఘటనపై ముగ్గురు హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • కిడ్నాప్‌కు సంబంధించి కీలకంగా సీసీటీవీ ఫుటేజీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV