పవన్- అలీ మాటల యుద్ధం నాకు నచ్చలేదు: దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
- పవన్ .. అలీ ఇద్దరూ మంచివాళ్లు
- పవన్ అలా అనకుండా ఉండాల్సింది
- అలీ తొందరపడకుండా ఉండాల్సింది
అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు స్పందించిన తీరు నాకు చాలా బాధ కలిగించింది. అలీ హర్ట్ కావడంలో అర్థం వుంది .. వ్యక్తిగతంగా పవన్ విమర్శలు చేయకుండా ఉండాల్సింది. ఇక అలీ కూడా వీడియోను వదిలే విషయంలో తొదరపడకుండా ఉండాల్సింది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటే ఈ అపార్థాలన్నీ తొలగిపోయేవి. విషయం ఇంతవరకూ వచ్చేది కాదు. పవన్ .. అలీ ఇద్దరూ కూడా చాలా మంచి వాళ్లు. త్వరలోనే మళ్లీ వాళ్లు కలుసుకుంటారని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.