భారత ప్రధాని గురించి పాక్ ప్రధాని కంటున్న కలలు నిజం కానీయరాదు: ఒవైసీ
- మోదీ అధికారంలోకి వస్తే మంచిదన్న ఇమ్రాన్
- ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కారం కావంటూ వ్యాఖ్య
- మోదీతో ఇమ్రాన్ కలిసిపోయినట్టు కనిపిస్తోంది
మోదీ మరోసారి ప్రధాని అయితే భారత్-పాక్ ల మధ్య నెలకొన్న సరిహద్దు, కశ్మీర్ లాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఇమ్రాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సహా మరే పార్టీ అధికారంలోకి వచ్చినా సమస్యలు పరిష్కారం కావని చెప్పారు.