ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎన్నికల ప్రచారంలో 2014లో ఆడిన గేమే ఆడారు: ప్రొఫెసర్ నాగేశ్వర్
    Tue 20:20

    ఎన్నికల ప్రచారంలో 2014లో ఆడిన గేమే ఆడారు: ప్రొఫెసర్ నాగేశ్వర్

    • హోదా, విభజన హామీల గురించి తక్కువగా మాట్లాడారు
    • ప్రధానంగా ఒకరినొకరు తిట్టుకునేలా ప్రసంగాలు చేశారు
    • అవహేళనగా మాట్లాడుకున్నారు
    Read full story
  • అప్పట్లో నవ్వారు.. ఇప్పుడు చూశారా?: ఆర్సీబీ అమ్మకంపై విజయ్ మాల్యా ఆస‌క్తిక‌ర‌ పోస్ట్
    Thu 12:01

    అప్పట్లో నవ్వారు.. ఇప్పుడు చూశారా?: ఆర్సీబీ అమ్మకంపై విజయ్ మాల్యా ఆస‌క్తిక‌ర‌ పోస్ట్

    • రికార్డు ధరకు అమ్ముడైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    • కొత్త యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ మాల్యా
    • రూ.450 కోట్ల పెట్టుబడి రూ.16,500 కోట్లు అవ్వడంపై హర్షం
    • యువ విరాట్ కోహ్లీని ఎంపిక చేయడం చెరగని జ్ఞాపకమన్న మాల్యా
    Read full story
  • విడాకులు తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలపై ప్రియాంక చోప్రా స్పందన!
    Thu 11:52

    విడాకులు తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలపై ప్రియాంక చోప్రా స్పందన!

    • భర్త నిక్ జోనాస్‌తో విడిపోతున్నారనే వార్తలను కొట్టిపడేసిన ప్రియాంక
    • కొందరు విషప్రచారం చేస్తున్నారని మండిపాటు
    • బయటి వ్యక్తులు తమ బంధాన్ని ప్రభావితం చేయలేరని వ్యాఖ్య
    Read full story
  • ఏపీ బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
    Thu 11:47

    ఏపీ బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటన

    • మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
    • టిప్పర్‌ను ఢీకొని మంటలు వ్యాపించిన ప్రైవేట్ బస్సు
    • ప్రమాదంలో 12 మంది సజీవ దహనం.. మ‌రో 22 మందికి గాయాలు
    • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయ‌ప‌డిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించిన పీఎంఓ
    Read full story
  • అది ఎప్పుడూ తెరిచే ఉందిగా.. అమెరికాపై పాక్ మంత్రి సెటైర్
    Thu 11:44

    అది ఎప్పుడూ తెరిచే ఉందిగా.. అమెరికాపై పాక్ మంత్రి సెటైర్

    • హర్మూజ్ జలసంధిని తెరిపిస్తామన్న అమెరికా
    • అది ఎప్పుడూ తెరిచే ఉందని పాక్ మంత్రి వెటకారం
    • యుద్ధం కోసమే అమెరికా సాకులు వెతుకుతోందని విమర్శ
    • ఈ విషయంలో ఇరాన్‌కు పాకిస్థాన్ మద్దతు సంకేతాలు
    Read full story
  • ‘ధురంధర్’ పాత్రతో పోలుస్తూ కేజ్రీవాల్ పై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
    Thu 11:31

    ‘ధురంధర్’ పాత్రతో పోలుస్తూ కేజ్రీవాల్ పై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

    • ఢిల్లీ మాజీ సీఎం ఓ దోపిడీదొంగ అన్న ఉప ముఖ్యమంత్రి పర్వేశ్ వర్మ
    • శీష్ మహల్ పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్ర ఆరోపణ
    • అసెంబ్లీలో ఖర్చుల రసీదుల రోల్ చూపిస్తూ వినూత్నంగా నిరసన
    • బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ
    Read full story
  • 'పెద్ది' షూటింగ్‌లో చరణ్ కంటికి గాయం.. సర్జరీ చేసిన డాక్టర్ గురించి చిరంజీవి భావోద్వేగ ట్వీట్
    Thu 11:21

    'పెద్ది' షూటింగ్‌లో చరణ్ కంటికి గాయం.. సర్జరీ చేసిన డాక్టర్ గురించి చిరంజీవి భావోద్వేగ ట్వీట్

    • చరణ్ కు సర్జరీ చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్
    • సకాలంలో నైపుణ్యం కలిగిన సర్జరీ చేశారంటూ చిరంజీవి కితాబు
    • తమ ఆందోళనను పోగొట్టారని వ్యాఖ్య
    • మీ పనితనం చాలా గొప్పదని ప్రశంస
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు
    Thu 11:19

    మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు

    • టిప్పర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 12 మంది సజీవ దహనం
    • తెలంగాణలోని నిర్మల్ నుంచి వెళుతున్న బస్సుగా గుర్తింపు
    • ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన తెలంగాణ సీఎం
    • బాధితుల వివరాలు సేకరించి, వైద్య సహాయం అందించాలని సూచన
    Read full story
  • భారత్‌కు అర్జెంటీనా 'గ్యాస్' భరోసా..  20 వేల కి.మీ ప్రయాణించి చేరుతున్న ఇంధన నౌక
    Thu 11:00

    భారత్‌కు అర్జెంటీనా 'గ్యాస్' భరోసా.. 20 వేల కి.మీ ప్రయాణించి చేరుతున్న ఇంధన నౌక

    • ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు
    • సంక్షోభ సమయంలో అండగా నిలిచిన అర్జెంటీనా
    • ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 50 వేల టన్నుల ఎల్‌పీజీ సరఫరా
    Read full story
  • పాక్‌పై దాడుల కథతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 'ఆపరేషన్ సిందూర్'
    Thu 10:58

    పాక్‌పై దాడుల కథతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 'ఆపరేషన్ సిందూర్'

    • టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడి 
    • లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ రాసిన పుస్తకం ఆధారంగా సినిమా 
    • పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత సైనిక చర్యల నేపథ్యంలో కథాంశం
    • భారత సైనిక విభాగాల సహకారంతో వాస్తవ ఘటనల ఆధారంగా తీస్తున్నట్లు ప్రకటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV