Tue 19:02 టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును ఎగవేశారు: షబ్బీర్ అలీ ధ్వజం 3 కేసులు నమోదైనా తెలియనివ్వట్లేదు గజమాలతో ఎందుకు సన్మానించారు? నిధులను తిరిగి పంపించినందుకా? క్రిమినల్ కేసులు ఉన్నందుకా? Read full story
Sat 22:46 ప్రేమ జంటల పాలిట కీచకుడు... పల్నాడు జిల్లాలో ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు ప్రేమ జంటలను వీడియోలు తీసి, బెదిరించి డబ్బు వసూలు మహిళలు, యువతులను వేధించినట్లు ఆరోపణలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు Read full story
Sat 22:17 యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఫోన్ ఇటీవల యనమల రామకృష్ణుడికి అస్వస్థత గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న యనమల ఫోన్ చేసి పరామర్శించిన సీఎం చంద్రబాబు త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్ష Read full story
Sat 22:09 ఏపీలో భగ్గుమంటున్న ఎండలు: 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ఏపీలో రికార్డు స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు కడప జిల్లా పొట్టిపాడులో 44.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు ఆదివారం పలు జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలుల హెచ్చరిక శనివారం 200 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రత Read full story
Sat 21:47 ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు గుండెపోటు... ఆసుపత్రికి తరలింపు ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిక ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న లెజెండరీ సింగర్ ఆరోగ్య పరిస్థితిని ధృవీకరించిన వైద్యులు 92 ఏళ్ల వయసులో అస్వస్థతకు గురైన గానకోకిల Read full story
Sat 21:38 అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్... రూ.15 వేల కోట్ల విలువైన భూమికి రక్షణ అమీన్‌పూర్‌లో హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సంయుక్త ఆపరేషన్ రూ.15,000 కోట్లకు పైగా విలువైన 861 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం భూకబ్జాదారుడు ముఖీంకు చెందిన గెస్ట్ హౌస్, ఫామ్‌హౌస్‌ల కూల్చివేత ఖాళీ స్థలానికి ఫెన్సింగ్... పేదల ఇళ్లకు ఇబ్బంది లేదని ప్రభుత్వ హామీ Read full story
Sat 21:25 చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ... చెన్నై భారీ స్కోరు! చెపాక్‌లో సంజూ శాంసన్ విధ్వంసక సెంచరీ 56 బంతుల్లోనే 115 పరుగులు చేసిన శాంసన్ అర్ధశతకంతో ఆకట్టుకున్న యువ ఆటగాడు ఆయుష్ మాత్రే చివర్లో మెరుపులు మెరిపించిన శివమ్ దూబే ఢిల్లీకి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన చెన్నై Read full story
Sat 21:14 ప్రపంచ ఉగ్రవాద సూచీలో ప్రథమస్థానం పాకిస్థాన్‌దే! గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో పాకిస్థాన్‌కు అగ్రస్థానం గత ఏడాది ఉగ్రవాద దాడుల్లో 1,139 మంది మృతి వరుసగా ఆరో ఏడాదీ పాక్‌లో పెరిగిన ఉగ్రవాద హింస ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లోనే అత్యధిక దాడులు ప్రభుత్వ వ్యూహాత్మక లోపాలే కారణమని నిపుణుల విశ్లేషణ Read full story
Sat 21:13 తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది: మంత్రి సీతక్క ఫైర్ అంగన్వాడీ ఫోన్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలను ఖండించిన మంత్రి సీతక్క మేడారం పనుల్లో అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమని సవాల్ మహిళా శిశు సంక్షేమ శాఖలో రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందన్న బీఆర్ఎస్ టెండర్ ధరలకు, అసలు ధరలకు పొంతన లేదని ప్రతిపక్షాల ఆరోపణ Read full story
Sat 20:55 కడప జిల్లాలో కలకలం... ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు ఖాజీపేట విద్యార్థిని హత్య కేసు నిందితుడిపై కాల్పులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించిన వెంకటేశ్ నిందితుడి దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు మోకాలి కింద కాల్పులు జరిపిన సీఐ వంశీధర్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, కఠిన చర్యలకు ఆదేశం Read full story