ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మోదీ, కేసీఆర్ లు గతంలో ఏం మాట్లాడారో వరుసబెట్టి క్లిప్పింగ్స్ చూపించిన చంద్రబాబు
    Tue 18:11

    మోదీ, కేసీఆర్ లు గతంలో ఏం మాట్లాడారో వరుసబెట్టి క్లిప్పింగ్స్ చూపించిన చంద్రబాబు

    • గత ఎన్నికల్లో మోదీ ఏం చెప్పారో చూపిన వైనం
    • కేసీఆర్ పేడ బిర్యానీ వ్యాఖ్యలు కూడా ప్రదర్శన
    • ఓ క్లిప్పింగ్ లో జగన్ పై కవిత ఆశ్చర్యకర వ్యాఖ్యలు
    Read full story
  • చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ... చెన్నై భారీ స్కోరు!
    Sat 21:25

    చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ... చెన్నై భారీ స్కోరు!

    • చెపాక్‌లో సంజూ శాంసన్ విధ్వంసక సెంచరీ
    • 56 బంతుల్లోనే 115 పరుగులు చేసిన శాంసన్
    • అర్ధశతకంతో ఆకట్టుకున్న యువ ఆటగాడు ఆయుష్ మాత్రే
    • చివర్లో మెరుపులు మెరిపించిన శివమ్ దూబే
    • ఢిల్లీకి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన చెన్నై
    Read full story
  • ప్రపంచ ఉగ్రవాద సూచీలో ప్రథమస్థానం పాకిస్థాన్‌దే!
    Sat 21:14

    ప్రపంచ ఉగ్రవాద సూచీలో ప్రథమస్థానం పాకిస్థాన్‌దే!

    • గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో పాకిస్థాన్‌కు అగ్రస్థానం
    • గత ఏడాది ఉగ్రవాద దాడుల్లో 1,139 మంది మృతి
    • వరుసగా ఆరో ఏడాదీ పాక్‌లో పెరిగిన ఉగ్రవాద హింస
    • ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లోనే అత్యధిక దాడులు
    • ప్రభుత్వ వ్యూహాత్మక లోపాలే కారణమని నిపుణుల విశ్లేషణ
    Read full story
  • తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది: మంత్రి సీతక్క ఫైర్
    Sat 21:13

    తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది: మంత్రి సీతక్క ఫైర్

    • అంగన్వాడీ ఫోన్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలను ఖండించిన మంత్రి సీతక్క
    • మేడారం పనుల్లో అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమని సవాల్
    • మహిళా శిశు సంక్షేమ శాఖలో రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందన్న బీఆర్ఎస్
    • టెండర్ ధరలకు, అసలు ధరలకు పొంతన లేదని ప్రతిపక్షాల ఆరోపణ
    Read full story
  • కడప జిల్లాలో కలకలం... ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు
    Sat 20:55

    కడప జిల్లాలో కలకలం... ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు

    • ఖాజీపేట విద్యార్థిని హత్య కేసు నిందితుడిపై కాల్పులు
    • పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించిన వెంకటేశ్
    • నిందితుడి దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు
    • మోకాలి కింద కాల్పులు జరిపిన సీఐ వంశీధర్
    • ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, కఠిన చర్యలకు ఆదేశం
    Read full story
  • చెపాక్‌లో సంజూ మెరుపులు.. పసుపు జెర్సీలో తొలి అర్ధశతకం!
    Sat 20:54

    చెపాక్‌లో సంజూ మెరుపులు.. పసుపు జెర్సీలో తొలి అర్ధశతకం!

    • ఫామ్ అందుకున్న సంజు శాంసన్
    • చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తొలి హాఫ్ సెంచరీ న‌మోదు
    • ఢిల్లీపై 26 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం
    • మూడు మ్యాచుల్లో విఫలమైన తర్వాత చెలరేగిన వైనం
    Read full story
  • ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌కు నివాళి అర్పించిన రణవీర్ సింగ్... మోహన్ భగవత్‌తో భేటీ
    Sat 20:42

    ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌కు నివాళి అర్పించిన రణవీర్ సింగ్... మోహన్ భగవత్‌తో భేటీ

    • నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లిన రణ్‌వీర్ సింగ్
    • ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో ప్రత్యేకంగా భేటీ
    • వ్యవస్థాపకుడు హెడ్గేవార్ స్మృతి మందిరంలో నివాళులు
    • ఇటీవల 'ధురంధర్' సక్సెస్‌తో జోరు మీదున్న బాలీవుడ్ స్టార్
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధిని క్లియర్ చేస్తున్నాం: ట్రంప్ కీలక ప్రకటన
    Sat 20:36

    హ‌ర్మూజ్ జలసంధిని క్లియర్ చేస్తున్నాం: ట్రంప్ కీలక ప్రకటన

    • ఇరాన్‌తో యుద్ధం తర్వాత తొలిసారిగా హ‌ర్మూజ్ జలసంధిలోకి అమెరికా యుద్ధనౌకలు
    • జలసంధిని క్లియర్ చేసే ప్రక్రియ ప్రారంభించామని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
    • ఇరాన్‌కు సమాచారం ఇవ్వకుండానే అమెరికా నౌకల ప్రవేశం
    • పాకిస్థాన్‌లో ఇరు దేశాల మధ్య మొదలైన శాంతి చర్చలు
    • ప్రపంచ ముడిచమురులో ఐదో వంతు ఈ జలసంధి నుంచే రవాణా
    Read full story
  • బీజేపీ వ్యూహాలు బెంగాల్‌లో పనిచేయవు: శత్రుఘ్న సిన్హా
    Sat 20:33

    బీజేపీ వ్యూహాలు బెంగాల్‌లో పనిచేయవు: శత్రుఘ్న సిన్హా

    • బీజేపీని వాషింగ్ మెషీన్‌తో పోలుస్తూ తీవ్ర విమర్శలు
    • మమతా బెనర్జీని ఐరన్ లేడీగా అభివర్ణించిన టీఎంసీ ఎంపీ
    • వెయ్యి కోట్ల డీల్ కుంభకోణాన్ని అభిషేక్ బెనర్జీ బయటపెట్టారని వెల్లడి
    • కేంద్రం ఉపాధి హామీ నిధులు నిలిపివేసిందని ఆరోపణ
    Read full story
  • హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో  ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకుల దుర్మరణం
    Sat 20:24

    హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకుల దుర్మరణం

    • హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం
    • అతివేగంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్
    • మృతులు పాతబస్తీకి చెందిన సోహెద్, సాహిల్‌గా గుర్తింపు
    • హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై ఘటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV