Tue 10:00 జనసేనకు భారీ విరాళం ఇచ్చిన హీరో నితిన్ పవన్ ను కలిసిన నితిన్, సుధాకర్ రెడ్డి రూ.25 లక్షల చెక్ అందజేత కృతజ్ఞతలు తెలిపిన పవన్ Read full story
Tue 12:04 ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన.. వీడియో ఇదిగో! ఆర్కే వీకెండ్ కామెంట్ కథనంపై వైసీపీ శ్రేణుల నిరసన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడికి యత్నం మావిగన్ వివాదాన్ని పక్కదోవ పట్టించేందుకేనని విమర్శలు అపోలో ఆసుపత్రి రోగులకు తీవ్ర అసౌకర్యం Read full story
Tue 11:59 అఖండ భారత్‌లో భాగం కావొద్దు: యూఏఈకి పాక్ మంత్రి సలహా యూఏఈలో భారతీయులు ఎక్కువగా ఉన్నారన్న మంత్రి ముషాహిద్ హుస్సేన్ 10 మిలియన్ల దేశ జనాభాలో 4.3 మిలియన్లు భారతీయులే అన్న పాక్ మంత్రి యూఏఈ అభివృద్ధిలో పాకిస్థాన్ పాత్ర ఉందని వ్యాఖ్య యూఏఈ విలన్, బలహీనమైనదంటూ అనుచిత వ్యాఖ్యలు Read full story
Tue 11:56 ఆర్టిస్టులు అంటే నేరస్తులా?.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఆగ్రహం సెలబ్రిటీలపై నీచ పదజాలంతో దాడి చేయడం సంస్కారం కాదన్న రేణు దేశాయ్ బూతులు తిట్టడం భావ ప్రకటన స్వేచ్ఛ కాదని వ్యాఖ్య ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక Read full story
Tue 11:42 అణుశక్తిలో భారత్ చారిత్రాత్మక ఘనత.. కల్పక్కం రియాక్టర్ క్రిటికాలిటీ! అణుశక్తి కార్యక్రమంలో కీలకమైన రెండో దశలోకి అడుగుపెట్టిన భారత్ వాడిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగల ప్రత్యేక టెక్నాలజీ ఈ ఘనత సాధించిన ప్రపంచంలో రెండో దేశంగా భారత్ ఆవిర్భావం భవిష్యత్తులో థోరియం నిల్వల వినియోగానికి ఇది కీలక ముందడుగు Read full story
Tue 11:38 అమరావతి అజేయంగా వెలుగొందుతుంది: బాలకృష్ణ భావోద్వేగ సందేశం! అమరావతి అంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతీక అన్న బాలకృష్ణ చట్టబద్ధమైన గుర్తింపుతో అమరావతిపై పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కలుగుతుందని వ్యాఖ్య అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదామని పిలుపు Read full story
Tue 11:11 మణిపూర్‌లో రాకెట్ దాడి... ఇద్దరు చిన్నారుల మృతి బిష్ణుపూర్ జిల్లాలోని మొయిరాంగ్ గ్రామంలో విషాదం బీఎస్ఎఫ్ అధికారి నివాసంపై దాడి ఇద్దరు పిల్లలు, తల్లికి తీవ్ర గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిల్లల మృతి Read full story
Tue 11:09 మందు పార్టీకి పిలిచి ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు! వివాహేతర సంబంధం నేపథ్యంలో బెంగళూరులో దారుణ హత్య ప్రియురాలి భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడి ప్లాన్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Tue 10:52 ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ తెలంగాణలో 5 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక Read full story
Tue 10:50 దగ్గరపడుతున్న అమెరికా గడువు... నష్టాల్లో స్టాక్ మార్కెట్ దేశీయ మార్కెట్‌పై అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ప్రభావం పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి ఈ నేపథ్యంలో మార్కెట్లలో అప్రమత్తత Read full story