దేవుడి సొమ్మును కూడా స్వాహా చేశారు.. అంత కక్కుర్తి ఎందుకు?: పవన్
- బుచ్చయ్య చౌదరి ఓడిపోతారు
- బీజేపీ, కాంగ్రెస్ తర్వాత బీఎస్పీనే
- కోవర్టులను పంపిస్తే సహించేది లేదు
బీజేపీ, కాంగ్రెస్ తరువాత జాతీయ పార్టీ బీఎస్పీనే అని పవన్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీల తరుపున కోవర్టులను పంపిస్తే సహించేది లేదన్నారు. ఎందరో నేతలు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. సచార్ కమిటీ సిఫార్సులు అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు.