01 Mon 15:58 చంద్రబాబునే మళ్లీ సీఎం చేయండి: దేవెగౌడ రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారు జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు దేశంలోని వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
02 Tue 12:52 నారా లోకేశ్ నియంతలా వ్యవహరిస్తున్నారు: గుడివాడ అమర్‌నాథ్ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్న అమర్‌నాథ్ కార్మిక సంఘాలను బెదిరించే ధోరణిలో లోకేశ్ మాట్లాడారని విమర్శ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ తనూజ రాణి డిమాండ్
03 Tue 12:37 ఇది మా ఇల్లు.. ఆర్సీబీపై విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్‌లో 75 పరుగులతో అజేయంగా నిలిచి గెలిపించిన కోహ్లీ ఈ టైటిల్ గెలుపుపై సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశం పోస్ట్ చేసిన విరాట్ ఈ సీజన్‌లో 675 పరుగులు చేసి అద్భుత ఫామ్ కనబరిచిన కింగ్ కోహ్లీ
04 Tue 12:25 విశాఖ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన లోకేశ్.. వామపక్షాల హంగామా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది మృతి మృతుల కుటుంబాలను ఓదార్చిన లోకేశ్ రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని వామపక్షాల డిమాండ్
05 Tue 12:23 ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’.. ఆసక్తికర విషయాలు చెప్పిన పూరీ జగన్నాథ్! నిజ జీవిత సంఘటనలతో స్లమ్ డాగ్ టీజర్ లాంచ్‌లో పూరీ జగన్నాథ్ వెల్లడి విజయ్ సేతుపతి అంధుడైన యాచకుడిగా నటన ‘జెన్ జీ’ యువత కోసం సినిమా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న టబు
06 Tue 12:22 స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రి లోకేశ్ పరామర్శ.. అండగా ఉంటామని భరోసా విశాఖ కేజీహెచ్‌కు వెళ్లిన మంత్రి నారా లోకేశ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాల పరామర్శ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత చర్యలని వెల్లడి అందరి పోరాటంతోనే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నామన్న లోకేశ్
07 Tue 12:07 అదరగొట్టావ్ చరణ్.. 'పెద్ది' మైండ్‌బ్లోయింగ్ అంతే..: అల్లు అర్జున్ 'పెద్ది' సినిమాపై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్ రామ్ చరణ్ నటన మైండ్‌బ్లోయింగ్ అంటూ ట్వీట్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, డ్యాన్స్‌లు అసాధారణం అన్న బన్నీ దర్శకుడు బుచ్చిబాబు, నటీనటులను ప్రత్యేకంగా అభినందించిన ఐకాన్ స్టార్
08 Tue 11:53 4, 4, 4.. ఆ తర్వాత ఔట్.. శ్రీలంక బౌలర్‌కు చిక్కిన వైభవ్ సూర్యవంశీ! ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో వైభవ్ విఫలంవరుసగా మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీనాలుగో ఓవర్‌లో పెవిలియన్ చేరిన యువ సంచలనంలంక బౌలర్ షిరాజ్ బౌలింగ్‌లో ఔట్12 పరుగులకే ముగిసిన వైభవ్ ఇన్నింగ్స్
09 Tue 11:52 చరణ్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్‌లో 'పెద్ది' 'పెద్ది' బాక్సాఫీస్ సునామీ.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లు 5 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ. 315 కోట్లకు పైగా వసూలు చేసిన 'పెద్ది' రామ్ చరణ్ కెరీర్‌లో వేగంగా రూ. 300 కోట్లు సాధించిన సోలో చిత్రంగా రికార్డు
10 Tue 11:40 తిరుమలలో తగ్గని రద్దీ.. పోటెత్తుతున్న భక్తులు క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు సర్వ దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 95,152 మంది భక్తులు