Sun 15:07 సొంత చెల్లెల్నే చూడని చంద్రబాబు ఏపీలో చెల్లెమ్మలను ఎలా చూసుకుంటారు?: జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం చంద్రబాబుపై విమర్శలు లోకేష్ గురించి ప్రస్తావన Read full story
Tue 09:06 యువ లాయర్ల పట్ల సహనంతో ఉండండి.. జడ్జిలకు సుప్రీంకోర్టు హితవు యువ న్యాయవాదుల పట్ల సహనంతో ఉండాలని జడ్జిలకు సుప్రీంకోర్టు సూచన ఏపీ హైకోర్టులో లాయర్‌ను కస్టడీకి పంపిస్తానన్న ఘటనపై స్పందన వివాదం సామరస్యంగా పరిష్కారం కావడంతో కేసును మూసివేసిన ధర్మాసనం వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టులకు ఆదేశం కోర్టు విచారణల వీడియోలపై మీడియా బాధ్యతతో ఉండాలని వ్యాఖ్య Read full story
Tue 08:56 ఏఐఏడీఎంకేలో తీవ్ర సంక్షోభం..విజయ్ పార్టీకి మద్దతివ్వనున్న షణ్ముగం వర్గం? ఎన్నికల ఓటమి తర్వాత ఏఐఏడీఎంకేలో మొదలైన వర్గపోరు శాసనసభాపక్ష నేత పదవి కోసం రెండుగా చీలిన ఎమ్మెల్యేలు పళనిస్వామికి 17, వేలుమణికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే యోచనలో అసమ్మతి వర్గం Read full story
Tue 08:53 ఏటీఎంలో సెలూన్ షాప్.. ఎక్కడో తెలుసా? బీహార్‌లో ఎస్బీఐ ఏటీఎం బోర్డుతో నడుస్తున్న సెలూన్ డబ్బుల కోసం వెళ్లినవారికి కటింగ్, షేవింగ్ సేవలు ఖాళీ అయిన ఏటీఎం స్థలంలోనే సెలూన్ ఏర్పాటు వీడియో వైరల్ కావడంతో ఎస్బీఐ బోర్డు తొలగింపు నెట్టింట నవ్వులు పూయిస్తున్న 'సెలూన్ ఏటీఎం' Read full story
Tue 08:40 పాకిస్థాన్ డబుల్ గేమ్... ఇరాన్ యుద్ధ విమానాలకు రహస్యంగా ఆశ్రయం! అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా నటిస్తూనే ఈ చర్యకు పాల్పడినట్టు వెల్లడి రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో విమానాల పార్కింగ్ ఈ వార్తలు నిజమైతే పాక్ పాత్రను పునఃసమీక్షించాలన్న యూఎస్ సెనెటర్ ఆరోపణలను ఖండించిన పాకిస్థాన్ జనసాంద్రత ఉన్న చోట ఇది సాధ్యం కాదని వాదన Read full story
Tue 08:36 కేరళ కాంగ్రెస్‌లో సీఎం చిక్కుముడి.. కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందా? కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం సీఎం పదవి కాకుండా మరే పదవి స్వీకరించేది లేదని వీడీ సతీశన్ స్పష్టీకరణ కేసీ వేణుగోపాల్‌ను సీఎంగా చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటక తరహా పరిణామాలతో ఇబ్బంది పడుతున్న పార్టీ హైకమాండ్ Read full story
Tue 08:24 టీఎంసీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సుజిత్ అరెస్టు పురపాలక నియామకాల స్కాంలో అదుపులోకి తీసుకున్న ఈడీ గంటల తరబడి విచారణకు సహకరించకపోవడంతో చర్యలు 150 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారని ప్రధాన ఆరోపణ అక్రమ ఆస్తులు గుర్తించామని ఈడీ ప్రకటన Read full story
Tue 08:14 ఏఐ రాకతో టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత.. 5 నెలల్లో 92,000 మంది తొలగింపు 2026 మొదటి ఐదు నెలల్లోనే టెక్ రంగంలో 92వేల మంది ఉద్యోగులపై వేటు ఏఐ వినియోగం, ఖర్చుల నియంత్రణను కారణంగా చూపుతున్న కంపెనీలు మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో భారీగా ఉద్యోగాల కోత ఉద్యోగులను తొలగిస్తూనే ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న టెక్ కంపెనీలు Read full story
Tue 08:12 అభిషేక్ బెనర్జీకి షాక్.. 'జెడ్-ప్లస్' భద్రత రద్దు చేసిన సువేందు సర్కార్ సువేందు అధికారి నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వ సంచలన నిర్ణయం పైలట్ వాహనంతో పాటు అదనపు భద్రతా సిబ్బంది ఉపసంహరణ హోదా ప్రదర్శనకు భద్రత ఉండకూడదని సీఎం సువేందు వ్యాఖ్య ఇకపై ఎంపీగా సాధారణ భద్రత మాత్రమే కొనసాగింపు Read full story
Tue 07:57 శృంగేరి రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే.. బీజేపీ ఎమ్మెల్యేకు షాక్ శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే కాంగ్రెస్ నేత టీడీ రాజేగౌడను ఎమ్మెల్యేగా పునరుద్ధరించిన అత్యున్నత న్యాయస్థానం రిటర్నింగ్ అధికారి అధికార పరిధిని దాటి వ్యవహరించారని కోర్టు ప్రాథమిక అంచనా తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం Read full story