ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చేతికి సెలైన్ సూదితోనే ప్రచారానికి వచ్చిన పవన్ కల్యాణ్
    Sat 21:30

    చేతికి సెలైన్ సూదితోనే ప్రచారానికి వచ్చిన పవన్ కల్యాణ్

    • తెనాలి చేరుకున్న జనసేనాని
    • మనోహర్ తో కలిసి ప్రచారం
    • అభిమానుల హర్షం
    Read full story
  • నా నాయకుడు చెన్నితలే.. ఇది దేవుడిచ్చిన బాధ్యత: కేరళ నూతన సీఎం సతీశన్
    Thu 13:46

    నా నాయకుడు చెన్నితలే.. ఇది దేవుడిచ్చిన బాధ్యత: కేరళ నూతన సీఎం సతీశన్

    • కేరళ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్
    • యూడీఎఫ్ విజయం వ్యక్తిగతం కాదు, టీమ్ వర్క్ ఫలితమన్న సతీశన్
    • విజయంలో కీలక పాత్ర పోషించిన రమేష్ చెన్నితలను తన నాయకుడిగా అభివర్ణన
    • కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపిన సతీశన్
    • ప్రజల సహకారంతో నూతన కేరళను నిర్మిస్తామని హామీ
    Read full story
  • యుద్ధ విమానాల పరిశ్రమకు శంకుస్థాపన.. చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్ షెడ్యూల్ ఇదిగో!
    Thu 13:42

    యుద్ధ విమానాల పరిశ్రమకు శంకుస్థాపన.. చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్ షెడ్యూల్ ఇదిగో!

    • సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల పరిశ్రమ
    • శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్
    • ఏపీని డిఫెన్స్ హబ్ చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఏపీ ప్రభుత్వం
    Read full story
  • ఒకే ఒక్క ఫొటోతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన కొడాలి నాని
    Thu 13:32

    ఒకే ఒక్క ఫొటోతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన కొడాలి నాని

    • తాడేపల్లిలో వైఎస్ జగన్‌తో భేటీ అయిన కొడాలి నాని
    • పార్టీ మారతారన్న ప్రచారానికి ఫొటోతో సమాధానం
    • ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేతో ఆలయాల సందర్శనతో పెరిగిన ఊహాగానాలు
    • పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించినట్లు వెల్లడి
    • తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టమైన సంకేతం
    Read full story
  • టెన్షన్ మధ్యే భారత్‌కు వంటగ్యాస్.. హ‌ర్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు
    Thu 13:19

    టెన్షన్ మధ్యే భారత్‌కు వంటగ్యాస్.. హ‌ర్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు

    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఇంధన నౌకలు
    • హ‌ర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటిన రెండు వంటగ్యాస్ నౌకలు
    • ఒక నౌక గుజరాత్‌లోని కాండ్లాకు.. మరొకటి మంగళూరుకు ప్రయాణం
    • ఈ మార్గంలో ఇంధన సరఫరా క్రమంగా పునరుద్ధరణ 
    Read full story
  • వయసుపై చర్చ.. టబు అసహనం
    Thu 13:11

    వయసుపై చర్చ.. టబు అసహనం

    • మన వయసుపై ఇతరులకే ఎక్కువ ఆందోళన ఉంటుందంటూ టబూ ఎద్దేవా
    • వయసు పెరగడం అనేది సహజ ప్రక్రియ అని వ్యాఖ్య
    • మహిళల వయసు గురించి మాట్లాడటం బాధాకరమన్న టబూ
    Read full story
  • ఐపీఎల్: ముగ్గురు కెప్టెన్లపై వేటుకు వేళాయే?
    Thu 13:05

    ఐపీఎల్: ముగ్గురు కెప్టెన్లపై వేటుకు వేళాయే?

    • ఐపీఎల్‌లో వరుస వైఫల్యాలు.. ముగ్గురు కెప్టెన్లపై వేటుకు రంగం సిద్ధం
    • ఢిల్లీ సారథిగా అక్షర్ పటేల్ విఫలం.. బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన
    • లక్నోను గెలిపించలేకపోతున్న పంత్.. కెప్టెన్సీ భారం, ఫామ్ కోల్పోయిన వైనం
    • కేకేఆర్‌కు భారంగా మారిన రహానే.. తక్కువ స్ట్రైక్ రేట్‌తో జట్టుకు నష్టం
    • తదుపరి సీజన్‌లో వీరి కెప్టెన్సీ కొనసాగడంపై నెలకొన్న అనుమానాలు
    Read full story
  • ఎత్తుల భయాన్ని జయించా: రష్మిక
    Thu 12:55

    ఎత్తుల భయాన్ని జయించా: రష్మిక

    • ఎంతో కాలంగా ఉన్న ఎత్తుల భయాన్ని జయించానన్న రష్మిక
    • మైసా సినిమాలో 80 అడుగుల ఎత్తు నుంచి దూకిన రష్మిక
    • ఇన్స్టాలో 90 మిలియన్లకు పైగా లైక్స్ సాధించిన రష్మిక-విజయ్ యాడ్
    Read full story
  • ట్రంప్‌తో చైనాకు దిగ్గజ సీఈవోలు.. ఇది పర్యటన కాదు.. పక్కా బిజినెస్ డీల్!
    Thu 12:36

    ట్రంప్‌తో చైనాకు దిగ్గజ సీఈవోలు.. ఇది పర్యటన కాదు.. పక్కా బిజినెస్ డీల్!

    • చైనా పర్యటనలో ట్రంప్‌ వెంట మస్క్, టిమ్ కుక్ వంటి దిగ్గజ సీఈవోలు
    • వ్యాపార, నియంత్రణ సమస్యల పరిష్కారమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం
    • ఏఐ చిప్‌ల అమ్మకాలకు అనుమతుల కోసం ఎన్విడియా, టెస్లా ఆశలు
    • తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు వీసా, మాస్టర్‌కార్డ్ ప్రయత్నాలు
    • అమెరికా ఆర్థిక ప్రయోజనాలు సాధించడమే ట్రంప్ లక్ష్యంగా విశ్లేషణ
    Read full story
  • లాయర్ దుస్తుల్లో హైకోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ
    Thu 12:31

    లాయర్ దుస్తుల్లో హైకోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ

    • ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేసు
    • తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన మమత
    • ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మమత పోరాడుతారన్న టీఎంసీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV