Sat 19:46 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణా.. చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తాం: విజయసాయిరెడ్డి ఫైర్ నువ్వో చీడపురుగువి నీపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం ఆ ఆడియోలో ఉన్నది నా వాయిస్ కాదు Read full story
Mon 11:47 యాక్సిస్ బ్యాంకులో 3,000 మంది ఉద్యోగులు ఎందుకు తగ్గారు? టెక్నాలజీ వినియోగంతో యాక్సిస్ బ్యాంకులో తగ్గిన ఉద్యోగులు కొత్తగా 400 బ్రాంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన బ్యాంకు ప్రస్తుతానికి ఏఐతో ఉద్యోగాల కోత లేదని స్పష్టం చేసిన సీఈవో రూపాయి డివిడెండ్ ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్ Read full story
Mon 11:44 టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం 'చీన్ టపాక్ డుం డుం' అనే చిత్రం ద్వారా మాధురి టాలీవుడ్ ఎంట్రీ గైరమ్మత్త అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ పోషిస్తున్న మాధురి సినిమా ప్రారంభోత్సవానికి తరలి వచ్చిన సినీ ప్రముఖులు Read full story
Mon 11:42 ఇరాన్ క్షిపణి దాడులు.. యూఏఈకి ఐరన్ డోమ్ వ్యవస్థను పంపించిన ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకోవడానికి సాయం కోరిన యూఏఈ ఐరన్ డోమ్ వ్యవస్థతో పాటు ఆపరేట్ చేసేందుకు సైన్యాన్ని పంపిన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రధానికి యూఏఈ అధ్యక్షుడు ఫోన్ Read full story
Mon 11:39 భారత విద్యార్థుల్లారా.. విదేశాలకు వెళ్తున్నారా?.. ఈ కొత్త వీసా రూల్స్ తెలుసుకోండి! విదేశీ విద్యపై మారిన దేశాల వైఖరి.. కఠినంగా కొత్త వీసా నిబంధనలు ఆర్థిక నిధుల రుజువు పరిమితిని గణనీయంగా పెంచిన పలు దేశాలు 'జెన్యూన్ స్టూడెంట్' నిబంధనతో కోర్సు, కెరీర్‌కు కచ్చితమైన అనుసంధానం తప్పనిసరి ఆస్ట్రేలియా, కెనడా, యూకేలలో పెరిగిన వీసా ఫీజులు, నిధుల నిల్వ విదేశీ విద్యకు కొత్త రూల్స్.. భారత విద్యార్థులకు కఠిన సవాళ్లు Read full story
Mon 11:35 భువనేశ్వర్‌లో దారుణం: ఎంబీఏ విద్యార్థినిపై కిరాణా వ్యాపారి అత్యాచారం సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన కిరాణా వ్యాపారి ఘాతుకం బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలు సేకరించిన అధికారులు Read full story
Mon 11:34 తొలి హిందీ సినిమా వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి తొలి హిందీ సినిమా 'ఏక్ దిన్' ప్రమోషన్స్‌లో భావోద్వేగం ఆమిర్ ఖాన్ సమక్షంలో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుని కంటతడి ఇంతమంది ప్రతిభావంతుల మధ్యకు వస్తాననుకోలేదని వ్యాఖ్య సహనటుడు జునైద్ ఖాన్‌ను ప్రశంసించిన నటి Read full story
Mon 11:08 మలయాళ రీమేక్‌లు తెలుగులో అంత ఈజీ కాదు.. జేడీ చక్రవర్తి మలయాళ సినిమాలు సహజంగా, నెమ్మదిగా సాగుతాయన్న జేడీ తెలుగు ప్రేక్షకులు వేగం, కమర్షియల్ హంగులను కోరుకుంటారని వ్యాఖ్య మలయాళ సినిమాల కథను మన ఆడియన్స్ కు తగ్గట్టుగా మార్చుకోవాలన్న జేడీ Read full story
Mon 11:06 భార్యను చంపి.. భర్త మిస్సింగ్ డ్రామా.. లేఖతో గుట్టురట్టు! భార్యను హత్య చేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త నిందితుడు రాసిన లేఖతో కేసును ఛేదించిన పోలీసులు పాడుబడిన ఇంట్లోని చెక్క పెట్టెలో మహిళ మృతదేహం వివాహేతర సంబంధం అనుమానంతోనే హత్య జరిగినట్టు అనుమానం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు Read full story
Mon 11:02 అమెరికాలో ఆకాశాన్నంటిన ధరలు.. జనం బతుకు బండి లాగలేక విలవిల అమెరికాలో నిత్యావసరాల ధరలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు కొత్త టారిఫ్‌లు, యుద్ధంతో పెరిగిన ఇంధన ధరలే ప్రధాన కారణం ఖర్చులు పెరిగి ఆహారం కూడా తగ్గించుకుంటున్న సామాన్యులు కుటుంబాలపై ఏటా 1200 డాలర్ల అదనపు భారం పడొచ్చన్న నిపుణులు ధరల పెరుగుదల కొనసాగితే వడ్డీ రేట్లు తగ్గవన్న ఫెడరల్ రిజర్వ్ Read full story